Chevella BJP MP Konda Vishweshwar Reddy Mass Warns | Rahul Gandhi | Lok Sabha | Telugu popular TV

171,981
27
Published 2024-07-01
Chevella BJP MP Konda Vishweshwar Reddy Mass Warns | Rahul Gandhi | Lok Sabha | Telugu popular TV
#Chevella #LokSabha

డిస్కస్ చెయ్, అల్లరి చేయకు
హిందూ మతం చులకననా నీకు
కొండా రాక్స్ రాహుల్ గాంధీ షాక్

For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our Youtube Channel : goo.gl/yIl0qx
☛Like us: www.facebook.com/telugupopular
☛Follow us : www.instagram.com/telugupopulartv/
☛Follow us : www.twitter.com/telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/details?id=com.tp.telug…

All Comments (21)
  • తెలుగు వారు గర్వించే విధంగా మీ భాషణ ఉంది. జైయహో భారత్
  • Ranga Reddy prajalu Mee votu Parliament nu Shake 💪 chestundi...రంగారెడ్డి ప్రజలు మీ ఓటు పార్లమెంట్ ను షేక్ 💪 చేస్తుంది... 😊
  • @HINDUSTANI22
    చాలా అద్భుతంగా మాట్లాడారు....మీరు కేంద్ర మంత్రి పదవికి అర్హులు.....జై బీజేపీ
  • @cIndia9
    కాంగ్రెస్ ఒక జీహాదీ గ్రూప్ ఒక మతంకోసం దేశాన్ని మూడుముక్కలు చేసింది అదీ చాలదన్నట్టు కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలిపేయాలని ప్రణాళిక సిద్దం చేసింది. బజప కనక అధికారంలోనికి రాకుంటే POK , అక్సాచిన్, టిబెట్, మయన్మార్ ల లాగా పాకిస్తాన్ కి చైనాకి దారాదత్తం చేసేది. బజప అడ్డంకగా వుంది లేకుంటే ఇప్పటికే ఖలిస్తాన్ , పశ్చిమ బంగ్లా, ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్ లను విడగొట్టేసేది. కాంగ్రెస్ జిహాదీ పోరాటానికి మా హిందూ సెక్యులర్ చవటల తరుపున జయహో
  • ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం నుండి తెలుగువారిగా చట్ట సభలో చక్కటి ఇంగ్లీష్ తెలుగు భాషల్లో భారత రాష్ట్రాలకు ప్రయోజన కారిగా విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు సమయాన్ని సమర్థంగా వినియోగించుకునే నాయకులే ప్రతి సమాజానికి అవసరం మంచి ఆలోచనలే దేశ నిర్మాణానికి అవసర పడుతుంది భారతీయునిగా నేను గర్విస్తున్నాను జై తెలుగు రాష్ట్రాలు 👍🇮🇳 జైహింద్ భారత్ మాతాకీ జై👏🙏
  • @jcreddy108
    కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు సూపర్ సార్, మీరు మాట్లాడిన ఇష్యూస్ ప్రతి ఒక్కరికి చేరాలి. తెలుగు బిడ్డగా గర్వపడుతున్నాను. మీరు సూపర్ సార్ 👏👏
  • గౌరవప్రదమైన స్థానంలో గౌరవప్రదమైన వ్యక్తి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అన్న.... జై బిజెపి...జై హింద్.....👍🕉️🚩✊
  • @pradeepwww5244
    సూపర్ లాంగ్వేజ్ సార్.... మీమ్మల్ని గెలిపించిన వారికీ ఓటు వేసిన వారికీ 🙏🙏🙏🙏🙏 వారి ఓటు వృధా కాలేదు అని నా అభిప్రాయం..... అదే కాంగ్రెస్ mp లను లోల్లి చేయడానికి గెలిపించి పంపిండ్రు అనుకుంటున్నా...
  • చాలా సరళమైన భాషలో ఇంకా ఇంకా విందామా అనిపించేలా చక్కగా మాట్లాడారు, పార్లమెంట్ పరువు, తెలుగు వారి గౌరవం ఇనుమడింపజేసారు.
  • ఖాన్ గ్రెస్ పార్టీ వాళ్ళు ఒవైసీ జై పలాస్తెన అంటే ఏమి మాట్లాడారు ప్రపంచంలో క్రిస్టియన్ ఇస్లామిక్ యుద్ధం నడుస్తుంది అంటే క్రిస్టియన్ లు ఏమి అయినా ఖాన్ గ్రెస్ పార్టీ వాళ్ళు కు పర్వాలేదు ఓన్లీ ముస్లిం కావాలి ఇక నుండి మేము క్రిస్టియన్ లము బిజెపి కి ఓట్లు వేస్తాం జై బిజెపి ✊
  • @RaviKiran-yn3to
    Na vote ki power vachhindhi....happy that I have voted konda vishweswar reddy garu
  • @cIndia9
    కాంగ్రెస్ పార్టీ ఇస్లామిక్ జిహాదీ గ్రూప్, మన దేశానికి స్వతంత్రం ఒక బూటకం ఆ ఇంగ్లీష్ వాడి బినామీలు నెహ్రు -గాందీ , ఎక్కడ సంతంకం పెట్టమంటే అక్కడ పెట్టారు. ఈ కాంగ్రెస్ ఇప్పటివరకు చేసింది రాజకీయం ముసుగులో ఇస్లామిస్ట్ జిహాదీ పోరాటం మాత్రమే. మూడు ఇస్లామిక్ స్టేట్స్ ని తయారు చేసింది ఇక్కడ మాత్రం సెక్యులరిజం వావ్ ఏమి ప్రణాళిక.
  • @vithalb
    ప్రజల భావోద్వేగాలతో కాకుండ ప్రగతి, సంస్కృతి కొరకు చర్చ జరగాలని చెప్పిన తీరు అందరికీ ఆదర్శం కావాలి.
  • @Naraboina-wu6gu
    జై కొండా. హిందూ బంగారు కొండా. జై హిందూ 🚩🚩🚩🚩🚩🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
  • మంచి విషయాలు చెప్పారు, అభిరుద్ది బీజేపీ తో సాధ్యం