లత పరిస్థితి బాగోలేదు హాస్పిటల్లో ఉంది ? 😭😭😭😭 hospital

Published 2024-08-07

All Comments (21)
  • గేదె పాలు పిల్లలకు పట్టడం. అలవాటు చేయండి doctor సలహతో, God bless you Latha don't worry Krishna
  • ఫస్ట్ అబార్షన్ చూపించి మూడేళ్లు దూరం ఉండండి చిన్న పిల్లలు ఉన్నారు
  • బాధ పడకు తమ్ముడు లత కు ఏం కాదు. ధైర్యం గా ఉండు పిల్లలను జాగ్రత్తగా చూసుకో
  • Me అన్నయ్య ku పెళ్ళి చేయండి bro Sravanamasam కదా వదినమ్మ vastey pedda దిక్కు untadi Latha, వదినమ్మ eddaru baguntaru e month కచ్చితంగా చేయండి bro 🎉🎉
  • @anushach4161
    ఇదంతా మీరు వేసిన తప్పే కదా ఇద్దరు పిల్లలను ఉంచుకో అని మళ్ళీ పిల్లల కోసం తొందరపడడం కొంచెం అన్న బుద్ధుంటే అలా చేయరా అసలు
  • Ipudu pregnancy vadhu ante vinnava bro devudu gift anav anubhavinchu emana ante malli edusthav Latha health bagodhu ani entha mandhi chepparu nuv vinnava ipudu edustunnav
  • @MadhuB-jx9rj
    Malli pregnant ventane aithe kuda palu ravanna entha thondarga miru malli pilala gurinchi alochinchoduga epudu chudandi ok jagrataga chuskondi anna
  • @SrilakshmiHiHi
    అన్నయ్య లత కు ఏం కాదు బయపడకండి అన్నయ్య బెడ్ గా మాట్లాడు తున్నా వాళ్ళు కోసం అసలు పాటెంచు కోవద్దు లతకు బాగుంటుంది అన్నయ్య దేవుడు చూసాడు దేవుడు మీకు కచ్చితంగా సహాయం చేశారు గాడ్ ఈజీ గీట్ గాడ్ బ్లెస్స్ యూ అన్నయ్య 💒🙏🙏🙏🙏🙏 నేను మీకోసం మీ కుటుంబం కోసం దేవుని వేడుకుంటను ఓకే జాగ్రత్త మీరు హ్యాపీ గా వుంటారు లత తొ ఏం బయపడకండి 💒🙏🙏🙏👍
  • @user-di2wy4qi2w
    నిజమే పైన దేవుడు చూస్తూ ఉంటాడు
  • @chochitv5135
    Meeru anavasaranga chala risk తీసుకున్నారు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని అపుడే pregnancy endo మీకు అర్దం కట్లేద అసలు😢?? కొంచేమన్న ఆలోచన జాగ్రత్త భయం ఉండాలి kda health ante ?? delivery ante పునర్జన్మ తో సమానం ..6 నెలల వరకు ఎంత జాగ్రత్త ఉండాలి తెలుసా బాలింత అంటే ... Minimum 6 months body parts అన్నీ నార్మల్ స్టేజ్ కి ravalante....pillala aatalu కాదు kada 😮 Garbhasanchiki ki గాయం అయి ఉంటది అది మానదు అంత thondaraga... Mamulga చిన్న అబార్షన్ అయితేనే 6 months gap petti plan cheyamantaru...mammalni చూసుకోవడానికి పెద్ద దిక్కు ఎవరు లేరు ఎవరు లేరు మేమే చేసుకుంటున్నాం అనుకుంటూనే ఇంత గుడ్డిగా ఎట్లా step teesukunnaro meere ఆలోచించుకోవాలి Ayina ఈరోజులు eta unnay health recover కావాలంటే ఎంత kashtam అసలు... ఇప్పటికైనా జాగ్రత్తగా undandi 😢
  • @sumaraj1845
    Twins unnaru. Iddaru pillalu chaalu kada.... Challendi pillalu. Iddarini manchi ga chusukondi. Meeru kuda manchi ga bathakandi. Pillalanu ekkuvaga kanesi... Financial kashtalu konithechhukovaddu babu. Mi naluguri manchi ke chepthunna.
  • @roopamiddevlogs
    Meeru kanisam ippudaina koddiga maarandi...e videos aapukoni mundu kids ni and Latha Baga chusukondi...idhi just starting matrame miku kids tho mundu mundu untadhi so manchi suggestions isthe tisukondi Anni maku telusu le Ane feelings lo undaku....she will be alright...and kids jagratha andi
  • Get well soon లతమ్మ 💐💐. లతకు ఏమి కాదు మీరందరు ధైర్యంగా ఉండండి. చెడు మాట్లాడేవాళ్ళ మాటలు పట్టించుకోవొద్దు
  • హై డ్రామా.ఎంత చెప్పినా మూర్ఖులు.
  • బాగానే untadi le anna లత 😢 meru అందరు చేపినవి నమ్మకండి okkna
  • @kavireddy6613
    Get well soon.. aku pasarlu evaru thisukokandi.. okapudu strong bodies kabatti pani chesevi kani ipudu ee medicines aa medicines ki padatledu.. ee weak bodies ki.
  • @3veni2468
    Reppu kadhu bro script.... Anyway latha jagrthaga bro............