"Kannu Kannu Kalipinave" Song - Ramana Rela | Little Hearts| Childrens Day Event| 13th November 2022

63,454,974
0
Published 2022-11-13
#littlehearts #childrensday #etvevents #childrensdayevent #etvwin #etvtelugu #hyperaadi #aamani #punchprasad #autoramprasad #rocketraghava #varsha #murari #naresh #bhanu #sirihanumanth #siri #nirupam #manjula #annapurna #ramanarela

Ramana Rela sets the stage on fire with his energetic songs and amazes everyone with his recitals.

To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps

►Visit Website : etv.co.in/

► Like us on Facebook : www.facebook.com/etvwin
► Follow us on Instagram : www.instagram.com/etvwin/
► Follow us on Twitter : twitter.com/etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: in.pinterest.com/etv_win/

ETV Telugu(Youtube) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(Youtube) - bit.ly/35xdqtu
ETV Dhee(Youtube) - bit.ly/2Ok8zWF
ETV Plus India(Youtube) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(Youtube) - bit.ly/2OkEtTb
ETV Life(Youtube) - bit.ly/2OiKAY6
ETV Telangana(Youtube) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(Youtube) - bit.ly/2OKARZz
ETV Annadata(Youtube) - bit.ly/3BeZXXS

ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

All Comments (21)
  • రమణ గారు సూపర్ గా పాడేరు మళ్లి మళ్లి వినాలి అనిపిస్తుంది మీకు అ దేవుడు ఇంక మంచి స్తాయిలో వుంచాలి అని కోరుకుంటాను
  • రమణ గారు సూపర్ మన జిల్లా కి మంచి పేరు తెచ్చావు ఇంకా ఉన్నత స్థానం లో కి వెళ్ళాలని మనసుపుర్థిగా కోరుకుంటూ దాము
  • @SURESHBABI
    ఈ ప్రపోజల్,పెళ్లి,ట్రాక్ ఇవన్నీ పక్కన పెడితే నీ పాటలతో మంచి కిక్ ఇచ్చావు గుడ్ కంటిన్యూ కంటిన్యూ 💅👏👌
  • @RaviRajuBalla
    పుల్సార్ రమణ పాడిన సాంగ్ సూపర్ గ వుంది.మీరు ఇంకా మంచి మంచి సాంగ్స్ రాసి✍✍ పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న.మీకు ఎంత మందికి నచ్చింది సాంగ్👌👌👌👌🔥🔥
  • సూపర్ రమణ బ్రో సుధీర్ అన్న లేక శ్రీదేవి డ్రామా కంపెనీ షో అసలా చూసే వాడిని కాదు నీ పాటలు కోసం ఈసారి మళ్లీ చూసాను
  • @BKSYY
    Tammudu super super nana mana vizainagaram peru nilapeddavuuu.God bless you nana Amma gariki baga chusuko.
  • అడుగు అడుగున అపజయాలు...
    వెనకగడుగేలేని పయనాలు...
    అందుకునే ఉన్నత శిఖరాలు...
    రమణ గతం వెక్కిరింతలు...
    నేడు మెచ్చుకోలు...
    Great ramana👏👏👏👌🌹
  • అన్న పల్సర్. రమణ అన్న మీరు ఎంచుకున్న ఈ సాంగ్స్ గాని చాలా బాగున్నాయి ఆ భగవంతుడు ఇంకా ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ రావాలని కోరుకుంటున్నాను
  • మట్టిలో మాణిక్యం రమణ నువ్వు సూపర్ సాంగ్స్ 🌹
  • కళా రంగానికి పుట్టినిల్లు మన విజయనగరం. ఒక పేద కుటుంబంలో పుట్టి,ఎందరికో ఆదర్శంగా నిలిచి మన విజయనగర కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేశారు. Tq raman గారు 💐💐💐💐💐💐💐💐
  • రమణ గారూ చాలా చోట్ల మీపై నెగిటివ్ ట్రోల్స్ చూసి ఏదో అనుకున్నా కానీ ఈ ప్రోగ్రాం చూసాక మీలో టాలెంట్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే....👏👏🥳🥳
    ఆల్ ది బెస్ట్ పల్సర్ బైక్ రమణ
    ఆర్ కె ఫ్రం విజయనగరం....🥰🥰
  • ప్రేపంచం తెలియని అమ్మకి ,ప్రేపంచమే అమ్మని చూచేటట్లు చేచిన రమణ నీకు హ్యాండ్సప్.. గాడ్ బ్లేస్ యూ.
  • ಹೇ ಸೂಪರ್ ಮಾರಾಯ.... ಅತ್ಯುತ್ತಮ ಧ್ವನಿ.... ಟಪ್ಪಾಂಗುಚ್ಚಿ ವಾಯ್ಸ್.... ಯೂನಿಕ್ ವಾಯ್ಸ್... ತೆಲುಗು ಜನ ಇಂತಹಾ ಧ್ವನಿಗೆ ಬೆಲೆ ಕೊಡ್ಳಿಲ್ಲಾ ಅಂದ್ರೆ ಸಂಗೀತಕ್ಕೆ ಬೆಲೆ ಇರಲ್ಲ....
  • మా ఊరి వాడివి అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది రమణ. What a unique talent bro...stage మీద పాటలు పాడడం ఒక ఎత్తు అయితే, Nervous లేకుండా steps కూడా వేస్తున్నావ్... నువ్వు సూపర్ గురు. త్వరలోనే VIZIANAGARAM వచ్చాక కలుద్దాం
  • @rakhistudios
    నీ పాటలతో మీ అమ్మగారిని ప్రపంచానికి తెలియచేశావు.....🙏🙏🙏🙏