Murali Mohan Reveals Key Facts on Seniour NTR Incident | CM Nara Chandrababu | YSR | TDP | MR NAG

154,764
0
Published 2024-06-24
#theceosbook #ceosbook #anchornag

Watch ►Murali Mohan Reveals Key Facts on Seniour NTR Incident | CM Nara Chandrababu | YSR | TDP | MR NAG

Mr. Nag is the Off Beat Youtube channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.

Do subscribe to get the daily alerts of the content.

All Comments (21)
  • @kvivek212
    ఈ స్టోరీ అర్థం అవ్వాలి అంటే....... మీ నాన్న గారు బాగా సంపాదించారు, బాగా పలుకుబడి వుంది, మీకు వ్యాపారాలు వున్నాయి...... ఒక్కసారిగా మీ నాన్న జీవితం లో ఒక ఆడది వచ్చి మీ కుటుంబాన్ని అతలాకుతలం అవుతుంటే మీ నాన్నను పక్కన పెట్టి మీరు మీ వ్యాపారాలను మీరు తీసుకుని ముందుకు వెళితే అది వెన్నుపోటా........ భావం టీడీపీ చంద్రబాబు చేతిలో వుంది కాబట్టే ఈ రోజు టీడీపీ వుంది. అదే లక్ష్మి పార్వతి దగ్గర వుండి వుంటే టీడీపీ భూస్థాపితం అయ్యిపోయేది.
  • మురళి మోహన్ గారు చెప్పింది 100 % correct అనిపిస్తుంది
  • @deepus8192
    Man he's 86 and looks so young n fit. Wt he spoke is correct.
  • ఆనాడు రాష్ట్ర ప్రజలు మొత్తం లక్ష్మీ పార్వతి వ్యవహారంతో విసిగి పోయారు. లక్ష్మీ పార్వతి వైఖరి, వ్యవహారం ప్రజలు ఎవగించుకున్నారు. అవసరమైతే పార్టీని ఎన్టీఆర్ గారిని ఓడించడానికి పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయి. అందుకే NTR గారిని పక్కన పెట్టి పార్టీని కాపాడుకోవడానికి చంద్ర బాబు నాయకత్వాన్ని బలపరచేరు. అది వెన్నుపోటు అని ప్రతి పక్షాలు మాట్లాడటం ఒక రాజకీయం. నేటికీ చంద్రబాబు గారిది వెన్నుపోటు అని విమర్శించడం అదొక బ్రహ్మస్త్రంగా ప్రతిపక్షాలు భావిస్తుంటాయు. నిజానికి పార్టీని బ్రతికించారు చంద్రబాబు గారు.
  • వెన్ను పోటు అని తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అనరు.తెలుగుదేశం బతికితే రాజకీయాదోపిడి కష్టము అనుకునేవారు చేసే ప్రచారము ఇది.టామ్బిటొమ్మిది శాతం తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినారు.ఎప్పుడు తెలుగుదేశానికి ఓటు వేయనివాడు వెన్నుపోటు అని మాట్లాడి తే చెల్లుబాటుకాదు.
  • జరిగింది ఏదైనా సరే , ఆఖరి దశలో ఎన్టీఆర్ గారు అవమాన పడటం , బాధ పడటం వాస్తవమే , ఎన్టీఆర్ గారి బాధలో 100% నిజాయితీ ఉంది…. అలాగే , ఎన్టీఆర్ గారి తరువాత తెలుగుదేశం పార్టీకి సరైన అధినేత చంద్రబాబు నాయుడు గారే అని తృప్తి పడటమే…. ఎందుకంటే , రాజకీయ కుటుంభం , అసలు వారి వ్యక్తిగత విషయాలు మనకి అనవసరం 👍🏻 “ ఎన్టీఆర్ గారి జీవితంలో ఆఖరి దశ అలా ముగిసినందుకు మనకన్నా కుటుంభ సభ్యులకే ఎక్కువ బాధ ఉంటుంది , కానీ అది అలా జరిగిపోయిన అధ్యాయం “ జోహార్ ఎన్టీఆర్ 💐💐💐
  • మురళీ మోహన్ కి చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం
  • @4unaninani
    లపకి నీ పెళ్ళి చేసుకోముందు వున్న ఎన్టీఆర్ వేరు పెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ వేరు... పెద్దాయన కి పట్టిన చీడ శని లపకి ముంజ
  • @drpadmaja491
    🙏 Murali mohan garu 100% correct and accurate ga chepparu realityni express Chesaru ,evaru amanukunna Jarigindi mathram ade
  • @sanaki777
    1997-1998 మధ్యలో గౌరవ దివంగత హరికృష్ణ గారు మా భూమి అని ఏదో పార్టీ పెట్టి ఎందుకు విరమించుకున్నారో తెలియదు. నేను అప్పుడు 7వ తరగతి చదువు తున్నాను నాకు బాగా గుర్తుంది.
  • @srujanavahini
    సరే ఒక్క మాట! లక్ష్మి పార్వతి ఇప్పటికి ఆమె భర్తకి విడాకులు ఇవ్వలేదు.ఆమె ఇప్పటికి కూడా వీరగంధం వెంకట సుబ్బారావు భార్య మాత్రమే.
  • @user-lh3gj4rg7u
    అంటే మన జగ్గు కూడా తండ్రికి తగ్గ తనయుడన్నమాయ చిల్లర గాళ్ళు....