Garikapati Narasimha Rao about Shiva Panchakshari Stotram [Full Speech] | శివ పంచాక్షరీ స్తోత్రం

Published 2020-06-22
Garikapati Narasimha Rao Latest Speech about Shiva Panchakshari Stotram

శివ పంచాక్షరీ స్తోత్రంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.

Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
For updates, follow us on Facebook: goo.gl/JWjkHA

#Garikapati #Pravachanalu #ShivaPanchakshariStotram #Shivoham

BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.

Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.

He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .

He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.

#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .

Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi – faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.

As a no – nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.

His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

All Comments (21)
  • గురువు గారు మీ గురువులకు మీ తల్లితండ్రులకు పాదాభివందనలు మీలాంటి గొప్ప గురువును మాకు ఇచ్చినందుకు
  • @user-vd5wc5ns1h
    అద్భుతమైన ప్రవచనమ్ కష్టపడి ఎక్కడికో వెళ్ళకుండా ఒక్కరే వినగలిగే భాగ్యం ఇది ప్రసారంచేసిన వారందరికీ అనేక ధన్యవాదములు వినే భాగ్యం నూటికి ఒక్కరికి కూడా కల్గదు ,గురూజీ శ్రీ చరణములకు అనేక నమస్సుమాంజలులు☺☺💐💐💐💐💐💐💐💐💐💐
  • @ynagaraju9686
    చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు
  • ఓం నమఃశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ గురువుగారికిశతకోటి నమస్కారాలు🙏🙏🙏🙏🙏
  • ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
  • గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • @bchinna2756
    శివ పంాక్షరీ ఈరోజు మంచి గా అర్ధం అయ్యింది కాబట్టి special thanks to గురువు గారు
  • @swarnagowri6047
    ఓం నమః శివాయ. అయ్యా ! యింత సేపు ఎంతో కష్ట పడి బ్రహ్మర్షులు ,మహా దేవుని మానస పుత్రులు శ్రీ గరికి పాటి వారి ఆధ్యాత్మిక అమృతవాహిని, ఎంత సమయం జరిగిందో అందరికీ తెలియాలి .దయచేసి సమయం కూడా తెలియ చేయగలరు. గురువు గారి రూపం లో వున్న పరమేశ్వరునికి నమస్సుమాంజలి.🙏🙏🙏 యింత సేపు విన్న నేను ఏం తెలుసు కున్నాను? అని నాలో నేనే ప్రశ్నించు కున్నా ను. సముద్రం లో వానచుక్క. నాకు తల తిరిగి పోయింది. మరి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను అవపోసన పట్టిన వారు సాక్షాత్ శివ స్వరూపు లే కదా. ఒక అర గంట క్రితం బంధువులతో మాట్లాడిన విషయాలే మర్చి పోతామే మనం. ఎన్ని జన్మల పుణ్య మో. శివ దేవుని ప్రసాదం వారికి లభించింది. గురుర్బ్రహ్మ ,గురుర్విష్ణుః గురు దేవో మహేశ్వరః గురుర్శాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 🙏🙏🙏☘️☘️☘️🙏🙏🙏☘️☘️☘️🙏🙏🙏🌿🌿🌿🙏🙏🙏☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ఓం నమః శివాయ.
  • Good morning very nice excellent highlight super fantastic jubilee vizag
  • @Rajini2770
    Mee pravachanaalu vinte manishi tappaka marataadu dhanyavaadaalu guruvugaaru
  • @chittipanakalu9454
    Maatru bhasha telugu thalliki pranaamaalu.enni bhashalu nerchina theeyanaina madhuramaina bhasha telugu thalli.
  • @syamalap4388
    Nice guruvugaru I am 14 years I got Shiva panchakshari stothram in 2 hours with you speech thanku gurugaru
  • అంతా కలి ప్రభావం అనుకుంటా గురువుగారు. అందుకే జనాలకి మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి. మా కర్మ ముదురుతోంది. ఇది అర్ధం చేసుకొని మరింత భక్తిని పెంచుకోవాలి అని నేను అనుకుంటా🙏🏼🙇‍♀️🌹
  • @nnrao1836
    At present many like Garikipati pravachanamulu
  • 🙏శ్రీ గురుదేవులకు అభివందనములు!💐