Baindla Rana Prathap Full Interview | Anchor Lavanya | KRTV

58,395
0
Published 2024-07-06
Baindla Rana Prathap Full Interview | Anchor Lavanya | KRTV


KR TV is an official YouTube Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.

KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.

🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

All Comments (21)
  • రాణా ప్రతాప్ గారు చాలా ఆక్టీవ్ గా ఉంటారు అతను కథ చెప్పేటప్పుడు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటది
  • యాంకర్ మేడం చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు వెరీ గుడ్ మేడం
  • @user-kt4sx9pd2v
    పెద్దమ్మ తల్లి కి పాడే ఒక పాట ఉంది ఐదు సంవత్సరాలకు ఒకసారి పెద్దమ్మ తల్లి అద్దుకం చేస్తాం ఆరోజు అంగరంగ వైభవంగా ఊరంతా జాతర చేస్తాం బైండ్ల వారు పాటలు పాడుతారు అందులో అద్భుతమైన పాట పాడుతారు మా సైడు .... అమ్మ మమ్మీ లవ్వే పెద్దమ్మ మమ్మీ లవ్వే ఒక పాట పాడు చాలా అద్భుతంగా ఉంటుంది ..... జగిత్యాల్ డిస్టిక్ మల్లాపూర్ మండల్ గ్రామం ఓబులాపూర్
  • @RVRMusicchannel
    గ్రామాలలో జరిగే బొడ్రాయి పండుగకు గ్రామ పండుగలకు బాపనోళ్ళ కు సంబంధం లేకుండా చేయండి
  • @RVRMusicchannel
    యాంకర్ గారు చాలా బాగా అడుగుతున్నారు యాంకరింగ్ బాగా చేస్తున్నారు
  • పూజారి అంటేనే బైండ్ల బ్రాహ్మణులు కాదు
  • సూపర్ అన్నయ్య బైండ్ల బ్రాండ్ 🎉
  • @user-kt4sx9pd2v
    మిద్దె రాములు గారి కులం ఏంటో చెప్పండి ..... తప్పకుండా మీరు చెప్పాలి.... మా అభిమాన కళాకారుడు .... జై మిద్దె రాములు .... జై పెద్దమ్మతల్లి 🙏🏻..... జై ముదిరాజ్❤
  • అన్న రాణా ప్రతాప్ నమస్తే నీయొక్క youtube ఇంటర్వ్యూ చాలా బాగుంది రేపటి తరానికి గుడికి పోతుంది,,🙏🙏🙏🙏🙏
  • @user-kt4sx9pd2v
    మహా మేధావి మిద్దె రాములు ఆయన కులం గురించి మాట్లాడరు కదా మిద్దె రాములు గారి కులం ఏంటి చెప్పండి ...... ఎల్లమ్మ కథ అయినా .... పెద్దమ్మ కథ అయినా చాలా అద్భుతంగా చెప్పిన .... మహనీయుడు.... మిద్దె రాములు గారి కులం గురించి మాట్లాడను కాబట్టి ..... వారి కులం ఏంటో చెప్పండి .... మా కులం ముదిరాజ్ ..... మా కుల దైవత పెద్దమ్మ తల్లి ..... ఎంతో మహనీయం గా గొప్ప గొప్ప కథలు చెప్తారు మిద్దె రాములు గారు .... మా ముదిరాజు పెద్దమ్మ తల్లి కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ... ఇప్పటికి youtube లో ఉంటాయి చూడండి ..... పెద్దమ్మ తల్లి కథ అయినా ... ఎల్లమ్మ తల్లి కథ అయినా ఉన్నాయి చూడండి youtube లో ... స్వర్గస్తులు మిద్దె రాములు గారికి పాదాభివందనాలు 🙏🏻 ... అద్భుతంగా చెప్పే కళాకారుడు మిద్దె రాములు గారు❤❤❤
  • చాలా బాగా వివరించి చెప్పారు మన గురించి మన పెద్దల గురించి మన వృతి గురించి హాట్స్ ఆఫ్ ప్రతాప్ గారు, ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే బెండ్ల కథ చెప్పాలంటే గుండెల దైర్యం ఉండాలి అన్నారు iam agee with you, మీతో నేను ఏకీభవిస్తున్నాను, నేను ఉద్యోగిని ప్రస్తుతం రిటైర్డు ఉద్యోగిని, చిన్నప్పటి నుండి ప్రస్తుతం కూడా నేను కుల వృత్తి చేస్తాను చేస్తూనే ఉన్నాను. పేరు కడెం శంభులింగేశ్వర్ గ్రామం చిత్తలూర్. శాలిగౌరారo మండలం నల్గొండ ప్రస్తుతం నక్రేకల్.
  • @manoj0732
    అన్న మన బైండ్ల కులం గురించి చాలా గొప్పగా చెప్పవు అన్న
  • @user-kt4sx9pd2v
    ఏం అప్లికేషన్లు పెడతారు ఎందుకు.. పదివేలకు ఉంగరాలు ఉన్నాయి మెడలో హారాలు ఉన్నాయి పట్టు వస్త్రాలు ధరించి వచ్చాడు ఇంకేంటి ప్రాబ్లం ఒక్క కథ చెప్తే వాళ్ళు డిమాండ్ చేసిన రూపాలు ఇయ్యాల ఇవ్వాలి లేనోళ్లు కాదు ఏ పాట పాడినా డబ్బులే ఏ ఆట ఆడిన డబ్బులే ఏకథ చెప్పిన డబ్బులే ఇందులో పేద కళాకారులు ఉన్నారు మీరు ఇంటర్వ్యూ చేసే ఇలాంటి వాళ్ళు కాదు నిరుపేద కళాకారులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో.. తెలంగాణలో రైతులకు సక్క చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు ఈగ ఏం చేత్తుంది ....