NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 #SUMANBADANAKAL #SRINIDHI #SUMANFOLKMUSIC

136,466,704
0
Published 2022-08-10
NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 #SUMANBADANAKAL #SRINIDHI #SUMANFOLKMUSIC


Lyrics - Singer : Suman Badanakal

Direction - DOP - Editing : Suresh Suriya

Music : Kalyan Keys

Female Singer : Srinidhi

Producer : Suman Badanakal

Casting : Suman Badanakal - Karthik Reddy - Lasya Smily

Ast Cameramen : Decent Shiva

Technical Adviser : Jalandhar Budharapu #BlueJMedia

Special Thanks To : Pradeep Yadav, Krishna, Pavan, Kommeta Mahesh, Enagandhula Rajender, Belle Ravi, Naveen Balavanthula

Special Thanks To : Thiru Goud Thallapalli, Mudapelly Raju, Enagandula Bhasha, Enagandula Bhanu, Akshara Youth

All Comments (21)
  • 1)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే కలిసుండే రోజుల్లో నూరేళ్ళ భందం అని రూపు గీసుకున్నానే.. 2)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ..... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... చినుకమ్మ మెరుపమ్మ సిండేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే ఓ పిల్లా పాట కోయిలమ్మా వే.... మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా.. ఓ పిలగా నన్నేదో సేయకురా..,... ఆ... పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే.. 3)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ..... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా... ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే ఏ జన్మల చేసిన పుణ్యమోనువ్వు మరిసి వుండలేనులే 4)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాటరా.... ఆశలు ఎన్నో లోన చిగురిస్తున్నావి నన్ను అడుగు తున్నావే ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా... నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే ఓ పిల్లా కలకాలం కలిసుందామే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా ఓ పిలగా కలకాలం కలిసుంటారా..... 5)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు....... thanks for all...
  • సుమన్ వాయిస్ ఎక్స్లలెంట్....అండ్ యాక్టింగ్ సూపర్.. ఫిమేల్ సింగర్ వాయిస్ కూడా.. ఫిమేల్ ఆక్టర్ యాక్టింగ్ సూపర్ expressions
  • పాత వింటు వుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.సూపర్ లిరిక్స్.
  • పాట వింటున్నంత సేపు అన్ని మర్చిపోయా🥰
  • సూపర్ సాంగ్ లిరిక్స్ సూపర్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది సుమన్ బ్రదర్ సూపర్
  • అరుదైన పాట మ్యూజికల్ హిట్
  • @hemanth7119
    మరపురాని మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
  • @maheshnaik4219
    సుమన్ గారు మీ సాంగ్ చాలా బాగుంది ❤🎶🎼🎧👌 మీరు ఇంకా ఇలాంటి మెలోడీ సాంగ్స్ రాయాలి అని కోరుకుంటున్నాను..! మ్యూజిక్ బాగుంది. 👌🎵🎼
  • చాలా బాగా ఉంది అన్నా సాంగ్,,👌😘
  • పల్లవి :-> నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగసైన సిరిమల్లెవే కొంటేచూపులవాడ కోరి నన్ను అడగంగా కోరిక నీకేలా రా ఓ పిలగా సాలించునీమాట రా నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బందం అని రూపు గీసుకున్నానే.. ||నిండు పున్నమి వేళా|| 1) చినుకమ్మ మెరుపమ్మ చిందేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే ఓ పిల్లా పాట కోయిలమ్మా వే మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా.. ఓ పిలగా నన్నేదో సేయకురా… ఆ … పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే ..||నిండు పున్నమి వేళా|| 2) తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు రా ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే ఏ జన్మల చేసిన పుణ్యమో నువ్వు మరిసి వుండలేనులే .. ||నిండు పున్నమి వేళా|| 3) ఆశలు ఎన్నో లోన చిగురిస్తు ఉన్నవి నన్ను అడుగు తున్నావే ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా.. నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే ఓ పిల్లా కలకాలం కలిసుందామే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా ఓ పిలగా కలకాలం కలిసుంటారా నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే.. కొంటేచూపులవాడ కోరిన నన్ను అడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.. Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు ..!!!
  • Super song and super singers very స్పెషల్ to శ్రీనిధి నివాయిస్ ❤
  • పాట కు తగ్గట్టుగా మంచి లొకేషన్స్ పెట్టారు అన్న లిరిక్స్ చాలా బాగున్నాయి ఓవరాల్ గా స్క్రీన్ ప్లే డైరెక్షన్ superbbbb💚💚💚💚
  • @anandsuni9598
    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగుంది 🥰
  • జానపద పాటలకు పుట్టినిల్లు తెలంగాణ 💙
  • @rajkumar-od4rk
    అందమైన పాట...ఆల్ ది బెస్ట్ మొత్తం టీమ్..మరిన్ని పాటల కోసం వెయిటింగ్...
  • Very nice song...... ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలీ అనె వుంది అన్నా చాలా బాగా పాడారు....
  • @panthangi3628
    అద్భుతం. ఎన్నిసార్లు విన్న తనవి తీరదు ఈ పాట 🌹👌
  • @user-sf1nh9no3c
    Super ga undhi song Nijam ga e pata rasinadhuku thank you suman sir
  • సంగీతము,సాహిత్యము పోటీపడి హృదయాన్ని పులకింప చేస్తుంది