రాజమండ్రిని ముంచెత్తిన వరద నీరు | Heavy Rains In Rajahmundry - TV9

70,490
0
Published 2024-07-18

All Comments (7)
  • చారిత్రాత్మక నగరాలు ఎక్కడున్నా ఇదే పరిస్థితి.. కాకినాడ కంటే రాజమహేంద్రవరం గొప్ప నగరం... రాజమండ్రి నగరానికి ఈ సమస్య తప్పదు.. సిటీ ఎత్తు ప్రాంతాలు లోతు ప్రాంతాలు ఉండటం వల్ల మెరక నుండి పల్లానికి నీరు ప్రవహించి డ్రైన్ కెపాసిటీ సరిపోక పోవడం తో నీరు పల్లపు ప్రాంతాల లోకి వచ్చేస్తుంది.. సహజపరిణామం.. తప్పదు... ఇలాంటి భౌగోళిక పరిస్థితి వున్న ఏ నగర పరిస్థితి అయినా అంతే... హైదరాబాద్ కూడా అంతే కదా....
  • నీ పాదాలు కూడా సరిగా మునగలేదు చెరువు లా ఉంది అంట 😂