Jabardasth Punch Prasad Emotional Words about His Kidney Failure | Roshan | @sumantvtelugulive

726,000
0
Published 2022-11-18

All Comments (21)
  • నీ నవ్వు తో ఎంతోమంది రోగాలను దూరం చేస్తున్నావు.. అలాంటి నీకు ఆ దేవుడు తప్పకుండా మంచే చేస్తాడు...god bless you anna
  • మీ భార్య మీకు దొరకడం చాలా అదృష్టం... లోపం ఉంటే వదిలి వెళ్లిపోయే ఈ రోజుల్లో కిడ్నీ దానం చేస్తుందంటే hats off to her
  • తమ్ముడు నీకు ఆపరేషన్ తో పునర్జీన్మ వస్తుంది. ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు
  • @Liam_k19
    అలాంటి బార్య దొరికినందుకు your very lucky brother,take care abt u nd ur family !
  • @kjraj7320
    దేవుళ్ళందరిని ప్రార్థిస్తున్నా.. ప్రసాద్ అన్న ఆరోగ్యంగా ఉండాలని.
  • దేవుడు మీకు సంపూర్ణ స్వస్థత కలుగజేస్తాడు ప్రసాద్ గారు
  • @madhoo0207
    మీ ఆవిడ గ్రేట్ అన్న మీ ఆరోగ్యం త్వరలో బాగవ్వలని ఆ దేవుడిని కోరుకుంటున్న...మీరు ఇలానే పంచులు వేస్తూ నవ్వించాలి...All the best అన్న
  • దేవుడు ఉన్నాడు భయం వద్దు. మీరు సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
  • ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ విలువైన జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా వుండాలని కోరుకుంటూ
  • అన్నా మీకు ఏం కాదు మీరు చాలా ధైర్యంగా ఉండాలి ప్రసాదన్న
  • 100years happy ga undalani devudini korukuntunnanu thammudu God bless you 🙏
  • Such a great wife..maintainance of health is very important in any work we do sometimes we neglect in our professions...
  • @mohan6142
    త్వరగా కోలుకుని మళ్ళీ ఇలానే ఇంటర్వ్యూలో చెప్పాలని కోరుకుంటున్నాను.👍
  • Anna manchi comedy s god bless you 🙏🙏🙏👏👏👏
  • @shanumohd4361
    అన్ననీకు ఏమ్ కాదు ✊️✊️✊️✊️✊️✊️