Sai Madhav Burra About Kalki 2898 AD Part-2,3 Story | Prabhas, Nag Ashwin | @Tagteluguu

47,994
0
Published 2024-07-03
Sai Madhav Burra About Kalki 2898 AD Part-2,3 Story | Prabhas, Nag Ashwin | @Tagteluguu

#saimadhavburra #kalki #kalki2898ad #prabhas #nagashwin #tagtelugu


Tag Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers.Prank Videos . Tag Telugu Entertainment..

All Comments (21)
  • @siva2661
    లేదండీ...కాశీ మొదటి నగరమే కాదు చివరి నగరము కూడా....గట్టిగా చెప్పాలి అంటే అసలు. కాశీ నగరానికి అంతమే లేదు...కలియుగం తర్వాత కూడా కాశీ ఉంటుంది అని పురాణాల్లో ఉంది...అదే విషయం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు..సాక్షాత్తు శివుడు అక్కడే ఉంటాడు కాబట్టీ...
  • @Teja_107
    Mid credit scene kamal hassan dialog Sri Sri rasaru ani cheppali kadha sir. Nijaniki mee least creative work idi
  • @savinirs700
    The destiny of Sai Madhav Sir is that, he wrote dialogues to Lord Krishna and the upcoming Kalki Avatar. No movie writer has ever achieved this luck. Such a lucky soul.
  • @Anusha983
    Mee best review daaniki answer edandi
  • @sainadh7
    నిజం చెప్పాలంటే.. సినిమాలో భాష కి పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. తెలుగు సరిగ్గా పలకటం రాని వాళ్ళతో అతికి అటకనట్టు మాటలతో సంభాషణలు, ఇప్పటి జనాలు మాట్లాడేలా ఉన్న అశ్వత్థామ మాటలు మరియు పాటలు అయితే పిచ్చ లైట్.
  • @meeabbai3790
    Sai madhav burra gaaru memmalni kalavali ela aproche avvali
  • Dialogues ayyite worst bro 😢 and album kuda but prabhas ❤ anna & others ❤🎉 Nagi anna ❤
  • @MainHyderabadi
    Why do you guys compare these film lyricists with Saraswathi Devi? These guys are just film songwriters / screenwriters. Just don’t get it!!
  • గర్వం తలకి ఎక్కించుకుంటే పతనం ఖాయం. Be Grounded. నాగ్ అశ్విన్ గారికి లేని అహం మీకు ఎందుకు? ఆయన ఒప్పుకున్నాడు కర్ణుడు తన పాపాలని కడుకున్నె ప్రయత్నమే ఈ జన్మలో దేవుడి వైపు నిలబడటం అని. మార్క్సిస్టులు మన పురాణాలని వక్రీకరించి రాక్షస స్వభావం ఉన్నవాళ్ళని Glorify చేసినట్లు మీరు కూడా చేస్తే వారికి, మీకు తేడా ఏంటి? అయినా మీకెందుకు ఈ గర్వం. అడిపురుష్ కి మనోజ్ ఎలాగ డ్యామేజ్ చేశాడో, మీరు కూడా అలాగే చేసేలా ఉన్నారు మీ మాటలతో. జాగ్రత్తగా మాట్లాడండి...
  • ఈ సినిమాలో మైనేస్సే డైలాగ్స్
  • ఓటమి ఎరుగని వీరుడు కర్ణుడు అని ఎలా రాశారు? దాన్ని కృష్ణుడి పాత్ర తో ఎందుకు చెప్పించారు?