Hindu Janashakthi President Lalith Kumar exclusive interview || Signature studios

607,298
0
Published 2023-05-04
Hindu Janashakthi President Lalith Kumar exclusive interview || Signature studios

#LalithKumar #hindujanashakthi #hindu

Pls Subscribe:

About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.

Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!

We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.

Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

All Comments (21)
  • @ananthkumar.b
    క్రాంతి గారు, ఇలాగే ఒక ముస్లిం ని ఒక క్రైస్తవ ని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్న
  • త్వరలో క్రాంతి కుమార్ గారు..ఒక ముస్లిం తో మరియు క్రిస్టియన్ తో ఇదే రకమైన ఇంటర్వ్యూ జరిపించాలని కోరుకుందాం..🙏🏻🙏🏻
  • లలిత కుమార్ గారు చాలా ఓపికకు నా శతకోటి నమస్కారములు. దైవాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను, నీకు కావలసిన శక్తిని ప్రసాదించామని.
  • @user-si3jl1sw9g
    లలిత్ కుమార్ గారూ మీకున్న అపారమైన జ్ఞానానికి సహనానికీ మీకు పాదనమస్కారములు
  • లలిత కుమార్ బ్రదర్ గారు మీరు నాకన్నా చిన్నవారు అయినా.... మీ తెలివి, మనోదైర్యం, తడబాటు లేని జవాబులుకు నా నమస్కారం 🙏 అభినందనలు 💐
  • హలో యాంకర్ గారు మిమ్మల్ని కూడా సూటిగానే ప్రశ్న వేస్తున్నాం ఒక ముస్లిం వక్త ను తీసుకువచ్చి మీలాంటి డేర్ గాని ప్రశ్న వేయండి క్రైస్తవ పాస్టర్ ని తీసుకువచ్చి ఇదేవిధంగా అదే ప్రశ్న వేసింది సెక్యులర్ దేశం కదా యాంకరింగ్ కూడా సెక్యులర్ గానే ఉండాలి కింద పైన ఉచ్చ కారు కొంటే అప్పుడు అడగండి నన్ను ఇంకా లలిత అనే విషయానికొస్తే లలిత్ కుమార్ అన్నయ్య మా హిందువులంతా నీకు నేను సపోర్ట్ ఈ విధంగా ధైర్యంగా మీరు సమాధానం చెప్తుంటే చాలా గర్వంగా ఉంది మాకు జై హిందూ భారత్ మాతాకు జై జై శ్రీరామ్ భారతమాత ముద్దు బిడ్డ లాంటి వాళ్లు మీరంతా హిందూ ధర్మ రక్షణ కొరకై చిరకాలం జీవించాలని కోరుతూ జై శ్రీరామ్
  • @user-si3jl1sw9g
    కారణ జన్ములు లలిత్ కుమార్ గారి పాదాలు కడగాలి అనిపిస్తున్నది నిజంగా
  • లలిత కుమార్ గారు, ప్రతి ప్రశ్నకు ఏమాత్రం తడబాటు లేకుండా, చాలా ధైర్యంగా, అఖండ జ్ఞానుల వలె, సంపూర్ణ విశ్వాసంతో చక్కగా సమాధానాలు ఇచ్చారు. వీడియో మొత్తం చూశాక భగవంతుడే మిమ్ములను ఆవహించి మీచేత సమాధానాలు చెప్పించాడేమో అనిపించింది. మీ మేధాశక్తికి నా పాదాభివందనం మరియు అనంత కోటి నమస్కారాలు. అంతేకాదు మీరు నిండు నూరేళ్ళు ఆయు, ఆరోగ్యాలతో జీవించాలని, సర్వదా భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సనాతన ధర్మం బ్రతకాలన్న, అది గౌరవించబడాలన్న మీ లాంటివారు కలియుగాంతం వరకు వరుసగా పుడుతూనే ఉండాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు కోరుకునేది ఇదే నేననుకుంటున్నాను. నిజమే అన్నవాళ్లు మాత్రం ఒక లైక్ కొట్టండి. 🙏🙏🙏
  • లలిత్ అన్న నీ జ్ఞానానికి నా సలాం... ప్రతీ గుడిలో నీలాంటి బోదించే వాడు ఉంటే అప్పుడు మన దేశం లో శాంతి వర్దిల్లుతుంది
  • క్రాంతి గారు, ఇలాగే ఒక ముస్లిం ని ఒక క్రైస్తవున్ని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కువుగా నాతో ఇలా అంటారు క్రై స్తువులు, హిందూ దేవతలందరు దయ్యాలు భూతాలు ఇంకా ఎన్నెన్నో. విన్న వారు హిందువులు ఎంత బాధపడతారో కొద్దిగా ఆలోచించు నాన్న. నీ దౌర్జన్యం చూపకు నాన్న.
  • @user-si3jl1sw9g
    హిందువులారా ఈ హిందూ ద్రోహి క్రాంతి మన మతాన్ని ఎంతగా అవమానిస్తున్నాడో చూడండి. మనం ఐక్యంగా లలిత్ కుమార్ గారికి ఆర్థికంగా అంగబలముతో సహా సహకరించి తోడుగా వుందాము. మన బాధ్యత
  • లలిత్ కుమార్ గారు మీకు మన హిందువులు అందరి తరుపున 🙏🙏🙏 మిమ్మల్ని పొగడడానికి మాటలు రావడంలేదు.. చాలా అద్భుతమైన సమాధానాలు చెప్పారు.. మన దర్మం మీద మీకు ఉన్న అపారజ్ఞానానికి మా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.. మీ ప్రయత్నానికి ఫలితం దక్కుతుంది.. మార్పు వస్తుంది ఇంకా రావాలి.... జై శ్రీరామ్.. జై హింద్..
  • లలిత్ అన్నా మీలాంటి వారి వల్లే మేం ఆత్మ అభిమానం తో బ్రతుకగలుగుతున్నాం మీకు ఎల్లపుడు మా సపోర్ట్ ఉంటుంది.. 🙏🙏
  • లలిత గారు చెప్పింది.100 కి 100 శాతం నిజం.
  • @vNINE369
    Lalith sir, highly knowledgeable guy. Hats off to you sir !
  • @chandut2610
    అద్భుతం. నా జీవితంలో చూసిన అతి కొద్ది అద్భుతమైన ఇంటర్వూ లలో ఇదే అత్యుత్తమమైన ఇంటర్వ్యూ. హిందుత్వం గురించి సామాజికంగా లోతుగా ఇంత వివరంగా స్వామీజీలు ప్రవచనకారులు కూడా చెప్పలేరు అని నాకు అనిపించింది. హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏💐💐💐
  • ఇద్దరికి ఇద్దరే అన్నట్లుగా ఈ ఇంటర్వూ సాగింది,,,,క్రాంతి అన్న గారు మీ వీడియోస్ ను చూస్తూనే ఉంటాము,,,, మీకు వీలు అయితే బైరి నరేష్ గారిని, రైంజర్ల రాజేష్ గారిని కరుణాకర్ గారిని, లలిత్ అన్న గారి తో పాటు పాస్టర్ విజయ్ కుమార్, రంజిత్ తోప్ ఇంకో ఎవడైనా పాస్టర్ గారిని కూర్చో బెట్టి మీరు లలిత్ అన్న ను అడిగిన ప్రశ్నలు అడగాలని, అలాంటి ఇంటర్వూ మీరు చేస్తే చూడాలని, ఇది ఈ దేశానికి ఎంతో అవసరమైన సమాధానం సమాజం కు దొరుకుతుంది ఆని ఆశిస్తూ ఉన్నాము,,,, అన్న ఈ ఇంటర్వూ అద్భుతం,,, ఒకరికి ఒకరు ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నలు,,, అలాగే ఆన్సర్స్ రావడం చూస్తూ ఉంటే సిపాయి చేతిలో Ak 47 గన్ లాగా బుల్లెట్ల వర్షం కురిసినట్టు గా ఉన్నది,,, అన్న
  • @venkatraman3264
    Lalit గారి మాటలు వినాలనిపిస్తుంది
  • @rajeshhindu750
    Goosebumps interview lalith anna take my heart ❤ Kranthi anna also very good thought provoking questions the best interview in signature studios.