First Ever Sensational Question Hour With Telangana CM Revanth Reddy l NTV

625,992
0
Published 2024-05-07
#cmrevanthreddy #ntvquestionhour #questionhourwithrevanthreddy #ntv

First Ever Sensational Question Hour With Telangana CM Revanth Reddy l NTV

For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: www.facebook.com/NtvTeluguLive/
► Follow us on Twitter At twitter.com/ntvtelugulive


Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

All Comments (21)
  • @gardasjagan8636
    ముఖ్యమంత్రి అయినంక నువ్వు కూడా ఆదాని అంబానీ కలిసి వచ్చినవు కదా అన్న మరి ఎందుకు కలిసి వచ్చినవే
  • @user-jl9yl5ev5l
    Dear CM sir, 1.రేషన్ కార్డు? 2. నిరుద్యోగ భృతి? 3. రైతు ఋణ మాపి? మళ్ళీ పెండింగ్? కెసిఆర్ పై విమర్శలు తగ్గించి.. మీరూ ఇచ్చిన హామీలు పై దృష్టిలో ఉంచి ప్రణాళిక చేయండి..
  • @KRR3182
    అయ్య రెవంతు సారు, మేము తెలంగాణ లోనే ఉన్నాము..మీరు చెప్పిన ఒక్క పతకము కూడా మాకు వస్తలేదు..మరి మీరు ఏ రాష్ట్రం లొ ఈ పథకాలు అమలు చేస్తున్నారో చెప్తే అక్కడికి వెళ్లి తెచ్చుకుంటాం చెప్పు సారు
  • @gardasjagan8636
    ఎంత దుబారా ఖర్చులు తగ్గించుకున్న 10% మిగులుతది అన్న రేవంత్ అన్న అంతేగాని 40 వేల కోట్ల మెలుగవు కదా ఒక్క రైతు రుణమాఫీ మీదనే 40 వేల కోట్లు కావాలి మరి ఆర్టీసీ కింద వచ్చే లాస్ ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా భరిస్తుంది దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు విద్యుత్ చార్జీలు పెరిగినాకనే కేసీఆర్ 80 వేల కోట్ల అప్పులు అప్పులు చూపించినప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అన్న నువ్వు ఆ ఆ భర్తకి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి ఇది కూడా దుబారా ఖర్చులు తగ్గిస్తే అయితదా వృద్ధాప్య పింఛన్లు ఆలుమొగలకు భార్యాభర్తలకు ఇస్తా అన్నావ్ 4000 4000 మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావ్ అన్న దుబారా తగ్గిస్తే ఇది కూడా అయిపోతది ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నావ్ ఆ డబ్బు ఎక్కడ తీసుకొస్తావన్నా అది కూడా దుబార తగ్గిస్తే ఆ పథకం కూడా పూర్తవుతుందా కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు దీనికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది కూడా దుబారా తగ్గిస్తే అమలు అయ్యేపథకమేనా టోటల్ తెలంగాణ ఇన్కమ్ లో అప్పులకు ఉద్యోగ జీతాలకే సగం తెలంగాణ సంపాదన ఈ రెండిటికే సరిపోతుంది మరి అభివృద్ధి ఎక్కడ ఎట్లా జరుగుతది ఇన్ని అబద్ధాలు ఎందుకన్నా చెప్పడం వాస్తవాలు ఒప్పుకో ప్రజలను మభ్య పెట్టొద్దు అన్న ప్రజలు చాలా తెలియక అంతులు చైతన్యవంతులైనరు
  • @gardasjagan8636
    ధరణి రద్దు చేస్తా అన్నావ్ దాని విషయమే మాట్లాడతలేరు
  • కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయ్ అడగండి ఎన్ని రోజులు పడుతుందో స్పష్టంగా తెలియజేయండి
  • @manojkunde6437
    సిఎం పోస్ట్ కు నువ్వు సరిపోవు అని అర్థం అయింది......
  • @AJcreations861
    Okka question ki kuda answer Direct ga cheppalekapothunnaru
  • @gardasjagan8636
    76 సంవత్సరాల లో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలననే కదా అన్న జరిగింది మరి అయినను పేదవాళ్లు ఇండ్లు లేక ఇంకా ఎందుకు ఉన్నారు బియ్యం ఇంకా ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది మీరు ఇంత అద్భుతంగా పాలించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు
  • @vishureddy
    ఒక్కదానికి కూడా సరిగ్గా ఆన్సర్ లేదు 🤦🏻‍♂️ MP ఎలక్షన్ తర్వాత తెలుస్తది
  • @Gani.vlogs123
    Ma raghu anna lekka matladudham ani vellava 😂😂😂😂
  • అవుట్సోర్సింగ్ లేక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు ఎప్పుడు చేస్తారో అడగండి
  • @Asha-wm2uf
    Pension Inka raledu ee month di.. vikarabad dist.. Also contract employees ki salary raledu.. Vikarabad dist
  • అన్ని అబద్ధాలు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు
  • @gangarajama5271
    రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధం చెప్పారు.5 గ్యారంటీ లు అమలు కాలేదు
  • Revanth reddy congress party 58 years nundi peekindi emi ledu..ipudu peekedi emi ledu..revanth reddy poradedi ayana samajika vargam develop kavadanike
  • సంసారాన్ని చెక్క దిద్దడానికి అవకాశం ఇచ్చారు దీద్ద చాతకాకపోతే ఇంటికి పంపిస్తారు
  • @gangarajama5271
    జర్నలిస్టు అడిగిన ప్రశ్న,గ్యారంటీ ల అమలు గురించి అడిగారు,ఫ్రీ bus, కరెంట్ అమలు అని అడిగారు. రేవంత్ గారు గ్యారంటీ లో అమలు గురించి మాట్లాడటం లేదు,పనికి మాలిన ముచ్చట్లు అన్ని చెప్పుతున్నారు
  • @gardasjagan8636
    200 యూనిట్లు ఎక్కడ వచ్చినాయి అన్న 100కు 10 మందికి వచ్చింది అంతే