Failure To Deputy Chief Minister | పవన్ కళ్యాణ్ విజయానికి 6 కారణాలు | Telugu Geeks

162,780
0
Published 2024-06-06
Failure To Deputy Chief Minister | పవన్ కళ్యాణ్ విజయానికి 6 కారణాలు | Telugu Geeks

Enjoy 7 days free trail
kukufm app download link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA

All Comments (21)
  • @thotasriram467
    సంకల్పం.....ఎంత గొప్పదో నిన్ను చూశాకే అర్థం ఐంది... పవన్ అన్న...🙏🏼🚩
  • @chandhuk2173
    పవన్ కల్యాణ్ ఒక మార్గదర్శకుడు
  • మా పిఠాపురం M.L.A గారు....మా ఊరికి international గుర్తింపు వచ్చింది ఆయన ఇక్కడ పోటీ చేశాక..❤❤
  • నెంబర్ వన్ అనుకుంటున్నా ఏ ఛానల్ ఇవ్వని ఎలివేషన్ మీరు ఇచ్చారన్న ♥️ మీ వీడియోస్ కి ఫ్యాన్ ని 🙏
  • @ddraju888
    అసెంబ్లీ గేట్ తాకనివ్వం అన్న వాళ్ళని మట్టి కరిపించా డు ... ఆంధ్రాలో కాదు మొదటి పాదం ఢిల్లీ లో పెద్దల సభలో పెట్టాడు జయహో పవన్ కళ్యాణ్ ...
  • @aparajitha456
    Nepolian హిల్ ఒక వాక్యం...... నాకు చాలా ఇష్టం ప్రతి ఓటమి, ప్రతి వైఫల్యం దానికి సమానమైన లేదా అంతకన్నా గొప్ప విజయాన్ని తీసుకువస్తుంది..... 😭😭😭😭❤️❤️❤️❤️🙏
  • ముఖ్యంగా ప్రతి యువకుడు చూడవలసిన video. ఓటమి నుంచి గెలుపును ఎలా పొందాలి అనే ధైర్యానిచ్చే points చాలా వున్నాయి..👌👏🤝
  • @iamabhishek4784
    Motivation 100% 💥 Kalyan Babu gallery 200% 🔥 We love POWER STAR 💞
  • Pawan Kalyan గారి తపన నాకు చాలా ఇష్టం ఆయన నిజాయితీని చూస్తూ పెరిగిన మాకు నర నరాలలో నిజాయితీని నింపారు ❤
  • @srk1178
    One day janasena will form its own government in Andhra Pradesh without any alliance. Pawan Kalyan will be the CM.
  • చరిత్ర లో పవన్ కళ్యాణ్ ఓ మంచి పుస్తకం 🙏🙏🙏
  • @v.ramana70539
    మీ వీడియో చాలా బాగుంది సార్ మీరు చెప్పే ఎగ్జామ్పుల్స్ కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా ఈ కాలం యువతకు ఎంతో ఉపయోగపడే మంచి మాటలు చెప్పారు
  • @yousufkhan64
    పవన్ అంటే ఒక పోరాటం, ఒక యోధుడు, అలుపెరుగని బాటసారి, కానీ ఇప్పుడు పవన్ గెలిచాడు, గుండె నిండా ఆనందం, అయినా ఒక వెలితి పవన్ రిలాక్స్ అవుతాడేమో అని, ఇక జూలు విడిచిన సింహాన్ని చూడలేము అని ఒక బాధ, వీరులు పోరాటం చేస్తూనే బాగుంటారు,
  • @kommusrinu571
    ఈ ఒక్క వీడియోతో నీకు నీ ఛానల్ కి అభిమాని అయ్యాను అన్న❤ Jai hind Jai Janasena Jai Pawan Kalyan Anna ✊🔥❤️
  • Bal Thackeray+ Chirag Pashwan+ Annamalai+NAMO+Yogi+KanshiRam = Pawan Kalyan , The Honest Leader and GameChanger in AP Political Landscape. #GameChangerJSPK
  • మంచి విశ్లేషణ అపజయాల నుంచి విజయాలు సాధించాలంటే విమర్శలను పట్టించుకోకుండా ధృడ సంకల్పంతో విజయాల కోసం పని చేస్తూ పోవాలని పవన్ కళ్యాణ్ గారిని చూసి తెలుసు కోవాలి పవన్ కళ్యాణ్ గారు నేటి యువతకు ఒక పాఠం కావాలి
  • థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మీకు టీవీ యాజమాన్యానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝✊✊✊💪💪💪👏👏👏👏
  • సూపర్ చాల బాగా చెప్పరు all the best పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు 💐💐💐💐