Sri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOne

140,845,493
0
Published 2012-10-26
Lalita Sahasranama is a text from Brahmanda Purana. It is A Sacred Text To The Hindu Worshippers of The Goddess Lalita Devi, Lalita Sahasranamam Contains The Thousand Names of The Hindu Mother Goddess Lalita. The Names Are Organized in A Hymns (Stotras). Lalita Sahasranamam. #LalithaSahasranamaStothram #DevotionalSongs #MSSubbalaxmiJr
#lalitasahasranamawithenglishlyrics #lalitasahasranamawithlyrics #Sahasranama #LalitaSahasranama #vishnusahasranamam #devotionalsongs #srilalithasahasranamastotram #thousandnamesoflalita #BhaktiSongs #LalitaSahasranama

Venkateswara Suprabhatam (శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం) By MS Subbulakshmi Jr :    • Venkateswara Suprabhatam (శ్రీ వెంకటే...  



SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
DEVOTIONAL - goo.gl/Y2OsqS

All Comments (21)
  • @user-nm9yt2nm4d
    🙏🏻ఈ భూలోకంలో ప్రతిఒక్కరిని నీచల్లని చూపులుతో చల్లగాచూడు తల్లి.ఈజన్మ అంతా నీసేవోలోనే ఉంటా
  • దుర్గమ్మ... నీ దయ వల్ల మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. నీ దయ వల్ల నాకు పాప, బాబు పుట్టారు.. జీవిత కాలం నిన్ను ఇలాగే పూజించే, తలచుకునే అవకాశం నాకు ఇవ్వు... అమ్మ కి, డాడీ కి అందరికి మంచి ఆరోగ్యాన్నివ్వు... 🙏 పెళ్లైనప్పటి నుండి నిన్నే తలస్తూ, నా బాధలన్నీ నీకే చెప్పుకుంటూ వస్తున్న... నన్ను తప్పక నీ దృష్టిలో ఉంచుకుని చల్లగా చూడమ్మా... 🙏
  • @microsurya
    అమ్మా దుర్గమ్మ మేము అతి త్వరలో ఇల్లు కట్టుకుని వ్యాపారం పెట్టుకుని అభివృద్ధి అయ్యేలా ఆశీర్వదించు తల్లి.అలాగే మాకు ఉత్తమ సంతానం కలిగేలా దీవించమ్మ దుర్గమ్మా 🙏🙏
  • అమ్మ నేను ఎవరికీ ఎలాంటి సాయంచేయలేకపోతునానమ. సాయంచేసే శక్తి ని ప్రసా దించుతలి
  • అమ్మ జగన్మాత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నూరేళ్లు అందరూ చల్లగా వుండాలి మాత కలి బాధల కష్టాల నుంచి కాపాడు మాత అందర్నీ అందులో మేము ఉండాలి తల్లి ఓం శ్రీ లలిత దేవియే నమః
  • @swapnaaitapu6293
    ఓం శ్రీ లలితా దేవ్యై నమః. తల్లి నాకు దీర్ఘసుమంగళీ యోగం , అన్యోన్య దాంపత్యం , పుత్ర పౌత్రాభివృద్ధి , అష్ట లక్ష్మీ అనుగ్రహం , నవగ్రహ దోష నివారణ, సర్వ కార్య సిద్ధి , కీర్తి ప్రతిష్టలు ప్రసాదించు తల్లి. ఓం శ్రీ లలితా దేవ్యై నమః.
  • అమ్మా దుర్గమ్మా ఓంకార్ బాలాజికి IIT సీటు ఇచ్చినందుకు ధన్యవాదాలు తల్లీ యువ నాగ గోపి సాయికి.ప్రభుత్వ జాబ్ వచ్చినందుకు నీ కుథన్యవాదాలు తల్లి
  • @user-gg5qf5qb2o
    అమ్మా...నీ పాదాలకు శరణు తల్లి నిన్ను ఎల్లప్పుడూ మనస్సు నిండా భక్తి తో పూజించు కోవాలి తల్లి...అనుగ్రహించమ్మ జగన్మాత..
  • నా కూతురి మనసు మార్చి నా అల్లుడు దగ్గరకి కాపురం కి వెళ్ళేటట్టు గా చూడు తల్లి, అలాగే అతను కూడా ఈమెను తీసుకోని వెళ్ళేటట్టు గా చూడు తల్లి 🙏🙏🙏
  • ఓం శ్రీ మాత్రే నమః మాఅపులుతీరి బ్రతకటానికి ఆదాయం చూపించి కాపాడు తలీ
  • అమ్మబంగారు తల్లీ నీ చల్లని చూపు చల్లని దయ ఎల్లవేళలా మాపై చూపిస్తున్నందుకు నీకు కృతష్నుతలు తల్లీ
  • శ్రీ మాత్రే నమః శివుని సన్నిధిలో ఉండి నిన్ను వేడుకుంటున్న తల్లి నన్ను కరుణించి కాపాడమ్మా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడు తల్లి అమ్మ జై దుర్గా దుర్గా యే నమః. మా తాత పేరు మీద వచ్చే సొమ్ము త్వరగా రావాలి తల్లిని ఇల్లు కట్టుకోవాలి సింహాద్రి నమః
  • అమ్మ నీ దయవల్ల అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తయి నాకు మనశ్శాంతి ఉండేటట్లు చెయ్యి తల్లి ఆరోగ్యం బాగుండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు అది నీవల్ల మాత్రమే జరుగుతుందిి నువ్వు తలుచుకుంటే చేయలేనిది ఏమీ ఉండదమ్మా
  • @user-ip5eq3pu1x
    అమ్మా! నా కొడుకు మంచిగా చదువుకొని బుద్దిమంతుడు కావాలని ఆశీర్వదించు తల్లీ.
  • ఏం రాగం, ఏం గానం, ఏం గాత్రం తల్లీ... వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తూవుంటుంది పరిసరప్రాంతమంతా 🎉🎉🎉
  • అమ్మ నీ దయ వల్ల ఇల్లు కట్టుకోవాలి లైఫ్ సెటిల్ కావాలి 🙏🙏
  • @user-pm7wk1lo7g
    నేను ముస్లింని కానీ అమ్మవారు శివయ్య గణపతి స్వామి నాకు ప్రాణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 త్రిమూర్తుల పాదాలకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️
  • @user-vq7ob7ls3k
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలి.
  • 🔱🌹🙏 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🌹🔱
  • అమ్మ లలితా దేవీ కరుణించి కాపాడు తల్లి