"వజ్రాసనం" *సనాతన గురు పరంపర (యూనివర్సల్ హెల్త్ కొరకు)*శ్రీ అంకమ్మరావు గురూజీ ఫోన్ నం: 9885364368

Published 2024-03-29
వీడియో సహాయకులు రిషి రాంబాబు మరియు రామకృష్ణ.
ఉదయం లేవగానే కాళ్లు పట్టి వేసినట్టు నడవడానికి ఇబ్బంది పడే వారికి మరియు కాళ్ల వాపు వచ్చిన వారికి, ఈ సాధన చేయడం వల్ల మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు. తరువాత కాళ్లకు నీరు పట్టి నడకకు ఇబ్బంది పడే వారికి గొప్ప ఉపశమనం పొంది వాపు కూడా తగ్గుతుంది.
ఖాళీ చేలమండలం, గిలకలు వాపు లేక నొప్పి ఉంటే ఈ సాధనతో ఉపశమనం కలుగుతుంది. మడిమ నొప్పి ఉన్నవారు ఒక చిన్న గిన్నెలో నువ్వుల నూనె తీసుకొని దానిలోకి చిన్న వెల్లుల్లి రెబ్బలు రెండు లేదా మూడు బాగా నలగ కొట్టి ఆ నూనెను వేడి చేసి వేడి తగ్గాక గోరువెచ్చగా గిలకలకు కాలి మడమ కు మర్దన చేసుకుంటే పాత నొప్పులు కూడా తగ్గిపోతాయి. నిద్రలేచిన వెంటనే కాలిపిక్కలు పట్టి బాధపడే వారికి ఓంకార యోగ నడక గొప్ప వరం. కాలిపిక్కలు పట్టేవారు నిద్రించేటప్పుడు కాళ్ళ కింద దిండులు వాడకూడదు. అలవాటు ఉన్నవారు రెండు కాళ్లు దిండుపైన లేకుండా ఒక కాలు ఉండేలా చూసుకోండి ఈ ఇబ్బంది ఉండదు.
నడుము మీద పొట్ట పైన ఉన్న కొవ్వు ఈ ఓంకార యోగ వాకింగ్ తో త్వరగా తగ్గుతుంది. మరియు పిరుదుల వద్ద కొవ్వు కరిగి మంచి షేప్ వస్తుంది.
అందరూ ఈ విధంగా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ //సర్వేజనా సుఖినోభవంతు//
ధన్యవాదాలు💐🙏🏻

Video Assistants Rishi Rambabu and Ramakrishna.
For those who wake up in the morning and have trouble walking with stiff legs and swollen legs, you will find great joy in doing this practice. Later, those who have watery feet and difficulty in walking will get great relief and the swelling will also decrease.
If there is an empty wrist, swelling or pain in the wrists, this sadhana will provide relief. Those who have ankle pain take sesame oil in a small bowl and clove two or three small cloves of garlic in it, heat the oil and after the heat subsides, massage the toes with warm rollers, the old pains will also be reduced. Omkara yoga walk is a great boon for those who suffer from leg cramps immediately after waking up. People with leg cramps should not use pillows under their legs while sleeping. People who are in the habit of keeping both legs on the pillow without one leg will not have this problem.
The fat on the waist and above the stomach will be reduced quickly with this Omkara yoga walking. And the fat at the buttocks melts and gets a better shape.
Everyone follows this way and wishes to be healthy //Sarvejana Sukhinobhavantu//
Thank you💐🙏🏻

All Comments (6)
  • కీళ్ల నొప్పుల కి మీరు చెప్పిన నడక చాలా చక్కగా పని చేసింది గురువు గారు.🙏🏼
  • @jyothich7143
    రాజు సర్ మీరు ఈ వీడియో పెట్టీ చాలా చక్కగా తెలియ చేసారు 👏🙏