ఆకాశి పండుగకి కూర కుక్కలు నాకినయ్||పండుగ రోజు ఎమ్ అయినది🥲||my village comedy||dhoom dhaam channel

937,578
0
Published 2024-07-16
story,dirction
aravind salla

All Comments (21)
  • ముసలమ్మ మాత్రం జీవిస్తుంది..what a performance.. అమ్మ మీ యాక్టింగ్ సూపర్..ఆ ఏజ్ లో అలా యాక్టింగ్ చేయడం చాలా గొప్ప విషయం. ముసలమ్మ వస్తె కానీ సీన్ పండుతుంది..
  • @nareshadi9408
    గంగవ్వ కంటే మీ అమ్మ సూపర్ యాక్టింగ్ చేస్తుంది జీవిస్తుంది....
  • ఆడోళ్ళ మాటలు వింటే ఇలానే అన్నదమ్మీలా మధ్యన చిచ్చులు పెడతారు జాగ్రత్త
  • సాయి, తిరుపతి జోడి సూపర్, మీ టీమ్ లో అందరికి అందరు పాత్రలో జీవించారు
  • ఎంతకు తెగించార్ర కూర కోసం అలుమాగాలకి కొట్టుకునే పరిస్థితి తెస్తారా 🤣🤣
  • ఓ వదిన కుక్కల తిట్టకు కుక్కలు బాధపడతాయి తిరుపతి అన్న డైలాగ్ సూపర్ సూపర్ వీడియో 😂❤
  • రీతిక తిరుపతి అన్న జోడి సెమ్ అలు మగలు లెక్కనే ఉంట్టారు
  • తిరుపతన్న రితిక మీ టీం అందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు చాలా బాగా ఉంటున్నాయి కానీ జల్దీ అయిపోయినట్టు అనిపిస్తుంది😍
  • ఆ రోడ్డు ఆరుగలేని ఆర్కోలేని ఆల్ ఓట్లు తెప్పి ఆల్ కొలది తాగివ్వడంట ఇంతకుముందు ఎనక అలాగా బాగుంది వీడియో సూపర్ చాలా బాగా ఎంజాయ్ చేసాం సూపర్ మీ అందరికీ థాంక్స్
  • @skboorugu4188
    బాగుంది అన్న లాస్ట్ ట్విస్ట్
  • ఈ వీడియో చాలా బాగుంది కామెడీ సూపర్ సూపర్ 🎉🎉🎉👌👌👌
  • Mana Telangana lo oke oka channel anukunta 100℅ natural ga chupinchedhi ddc channel mathrame..🙏🙏👌👌👏👏👏👏
  • What a performance tirupati anna and family 😂😂😂 Naa pellam nannu enno sarlu kottindi nenu bayata paddana 😂😂😅😅😅
  • @Manpbhraj498
    చిట్టి కి దెబ్బలు తిరుపతి అన్నకు ముక్కలు పోలా అదిరి పోలా వీపు
  • Raju bhai veellani pattinav poragandlani vodhilipettinav😅😅😅😅😅😅
  • @MrVenky1770
    I like తిరుపతి, మంకన్న,, రితిక అంటే నాకు చాలా ఇష్టం...
  • @mallela2685
    యో తిరుపతి అన్న చూసుకోబల్ల😂😂😂