Unemployed Husband - Telugu Full Movie || Chinni Chitralu

779,427
0
Published 2023-02-10
Season 2 Episode 1 :    • Unemployed Husband - Season 2 || Epis...  

Story of a Unemployed Bachelor who falls into the trap of marriage and turn into Unemployed husband, Check out the hilarious situations he faces.

Trailer -    • Unemployed Husband - PROMO || Telugu ...  

Presented by : Chinni Chitralu
Produced by-:Vijay Konikala
Written and Directed by : Rahul Srinivas
DOP : Eshwar Geddam
DI : Satish kulkarni
Editing : Vishnu jajjari

Cast : RajKamal Guntuku, Renu Qiyara, Kittaya garu, Sanjeev Megoti
#Unemployedhusband #teluguwebseries #chinnichitralu

For Collaborations, Brand Partnerships and movie promotions reach us at
[email protected]

All Comments (21)
  • 100/-, 150/- రూపాయలు పెట్టి థియేటర్ లో చూసే ఇప్పుడొస్తున్న చెత్తస్టోరీ సినిమాల కంటే ఈ వెబ్ సిరీస్ అత్యద్బుతంగా ఉంది.
  • చాలా బాగుంది ❤️👌, పార్ట్ 2 కూడా కావాలి...
  • చాలా బాగుంది. కామెడీనే కాకుండా కథ కూడా చాలా బాగుంది. ఉత్తరాంధ్ర యాస బాగా కుదిరింది. Keep it up.
  • @raveendrau
    నిజంగానే , నా కన్నా ముందుగా ఒక కామెంట్ చూశా, పెద్ద సినిమా ల కంటే బాగుందని, అంతే కాదు, RRR, బాహుబలి కంటే సమాజానికి చాలా మేలు చేసే మచ్చు తునక.🎉❤😂
  • @anilnune1170
    ఆ బిచ్చగాడితో స్నేహం సూపర్ ఈ ఎపిసోడ్ కి అదే హైలేట్ 😂
  • @dilipm7853
    సమాజం లో ఉండే సమస్యల మీద పార్టు 2 చేయండి ఇలాంటి మంచి మంచి సిరీస్లు మరిన్ని మరిన్ని కావాలి ఈ సిరీస్ చాలా బాగుంది
  • @pjpraju
    Ending చాలా సార్లు చూశాను . అందరూ చాలా బాగా నటించారు . తండ్రి తో , మామ గారితో మాట్లాడిన విధానం చాలా బాగా నచ్చింది . సూపర్ ఫిల్మ్
  • @mrright4354
    After long time ….. saw a very good movie…. Middle class families story ❤️❤️❤️❤️❤️
  • @bharathyadav456
    ❤❤ ఈ మధ్య మీ వెబ్ సెరీస్ చాలా చూసా భాగ ,చాలా బాగా చేశారు, మూవీలు కన ఈవి చూస్తే మనసు చాలా సంతోషంగా అనిపిస్తూ వుంటుంది
  • వెరీ వెరీ.మంచి. మూవీ. వెరీ. నైస్. యాక్టింగ్. చాలా. మనసుకు. హత్తుకుంది. భార్య. అంటే. అర్థం. చేసుకొన్నాఫుడే. జీవితం. అందం. ఉంటుంది. నేను. నా జీవితం. కోల్పోయాను. అందుకే. ఇప్పుడు. నా జీవితం. గుర్తుకొస్తోంది. మీలాగే. నా. జీవితం. ఇప్పుడు. కూడా...... అనంధం లేదు .అయిన. పిల్ల. కోసం. Bratukutunnannu.. వెరీ. స్వీట్. గా. ఉంది. థాంక్స్ u both. .
  • కథ చాలా అర్థవంతంగా వుంది,100%అర్థం చేసుకొనే బార్య, 3గంటల సినిమా కన్నా ఈ గంట సినిమా బాగుంది
  • @Harishsrinu8
    Waiting. For part2... Hero Comedy timing. & Heroin Maturity Behavior=super Combo 💯👏👍
  • @MALLESH1983
    మంచి సినిమా చాలాబాగుంది సూపర్ భార్య అంటే ఇలా ఉండాలి గుడ్
  • బార్య భార్త ఎలా ఉండొలో చక్కగా చూపించారు
  • @VENKAT_VANAMALI
    చూస్తున్నంత సేపు టైమ్ మరచి పోయా....చాలా చాలా బాగుంది....
  • @rayalstorys
    చా,,,,అప్పుడే అయిపోయింది,,, సూపర్ సూపర్,,,,,నెక్స్ట్ సీరీస్ కోసం వెయిటింగ్,,,,,
  • చాలా చాలా బావుంది... అని...సూపర్... చూస్తునంత సేపు...next ఏమి జరుగుతుంది... అన్నట్టు... చాలా బావుంది... ముఖ్యం గా...ఆమె వాయిస్ చాలా బావుంది...అండి...ఇద్దరి కాంబినేషన్...హిట్...thanku... next season... ఎదురుచూస్తున్నాము...సార్
  • హీరోయిన్ భలే ఉంది. నాకిష్టం ఈ అమ్మాయి 😍😍