ఎన్టీఆర్ ఒక బ్రాండ్ | CM Revanth Reddy Powerful SPEECH at Kamma Global Summit 2024 | TV5 News

191,151
0
Published 2024-07-20
ఎన్టీఆర్ ఒక బ్రాండ్ | CM Revanth Reddy Powerful SPEECH at Kamma Global Summit 2024 | TV5 News

#cmrevanthreddyspeech #tv5news

Watch TV5 News LIVE :    • Video  
Subscribe :    / @chinnichitralu  

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
► TV5 News Live :    • TV5 Telugu News LIVE  
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in/
► Like us on Facebook: www.facebook.com/tv5newschannel
► Follow us on Twitter: twitter.com/tv5newsnow
► Follow us on Pinterest: www.pinterest.com/tv5newschannel

All Comments (21)
  • రేవంత్ గ్రేట్ ఏదిచెప్పిన చివరకు అట్ట డుగు బడుగు బలహీన వర్గాలగురించి చెప్పి ఆదుకోవాలి అన్నcm
  • రేవంత్ గారి ప్రసంగం చాలా అద్భుతం జై రేవంత్
  • రేవంత్ రెడ్డి గారు చాలాబాగా వివరించారు.కమ్మ, రెడ్డి సోదర బావన్ని కలిపించిన రేవంత్ రెడ్డి,చంద్రబాబు నాయుడుగారు చూసి ఇతర దేశా,రాష్ట్ర నేతలు నేర్చుకోవాలి.✌️✌️✌️👍👍👍🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌍🌎🌎🚩🚩🚩
  • జై తెలుగు దేశం జై రేవంత్ అన్న
  • రేవంత్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం గురించి అద్భుతంగా చెబుతున్నారు చాలా సంతోషంగా ఉంది. G.TIRUPATAIAH BSNL RTD ప్రకాశం జిల్లా.
  • రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా క్లారిటీగా మాట్లాడుతారు ❤️
  • NTR is a brand, really NTR is real Leader, యుగపురుషుడు మన అన్న నందమూరి తారక రామారావు, తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడిన తెలుగు జాతి ముద్దు బిడ్డ. కులం గురించి మనం పట్టించుకోకుండా ప్రతి మనిషిని గౌరవించాలి అని తన సినిమాల ద్వారా జ్ఞానం అందించిన మహానుభావుడు
  • It is True Words Said Telangana Honarable CM Sri Revanth Reddy. Iam Telangana Person Really Hero Dr Sri Nandamoori Tharaka Rama Rao గారు....తెలుగు వారు గర్వించ దగ్గ నాయకుడు, మహోన్నత వ్యక్తిత్వం, విలక్షణ లక్షణాలు కలిగిన సంఘ సంస్కర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంస్కరణలు అమలు చేసిన ధీశాలి. ఈ భూమి ఉన్నంత వరకు NTR పేరు అమరాజనం జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ హై. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అన్న గారికి భారత రత్న ప్రధానం జరిగితే ఆరోజు శుభ దినం గా భావిస్తున్నాను.
  • తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (అన్నా)గారు..,ఆంధ్రాలో ఎంపీ రామ్ మోహన్ (అన్నా)గార్ల ప్రసంగం అద్భుతం..మహా అద్భుతం...
  • కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించారు మంచిది మీ సామాజిక వర్గానికి ప్రభుత్వం తరుపున ఎటువంటి రిజర్వేషన్ లు లేవు మరి మీ జాతిలో అట్టడుగున ఉన్న వారికి మీరు ఎటువంటి చేయూత ని ఇస్తారు అనే విధి విధానాలను మీడియా ద్వారా తెలియ పరచండి🎉
  • నిజాలు నిక్కచ్చిగా చెప్పారు.
  • తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు మన వాళ్ళు వచ్చేసే సేవలు గురించి చాలా బాగా చెప్పినారు. కానీ నన్ను ఒక విషయంలో అందరూ క్షమించాలి అర్థం చేసుకోవాలి ప్రస్తుతం మన ఆంధ్రాలో మన కమ్మవారు పోయిన ప్రభుత్వంలో IPS, IAS అధికారులు అన్ని గవర్నమెంట్ ఆఫీసులో చేస్తున్న మన వర్గం వాళ్లు ఎంత బాధ పెట్టినారు ఎంత ఇబ్బంది పెట్టినారు. వాళ్లకి పోస్టింగ్లు ఇవ్వక చాలా చాలా ఇబ్బంది పెట్టారు. మరి మనం వచ్చిన తర్వాత మనవారికి ఒక 10% అయినా అన్యాయం చేసావా నేనైతే చేయలేదు అని గట్టిగా బల్లగుద్ది చెబుతాను. పోయిన గవర్నమెంట్ లో అందరూ ఆ వర్గం వాళ్లే మంత్రివర్గంలో కూడా ఆ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి ప్రస్తుతం ఉన్న మన గవర్నమెంట్ లో మన వర్గం వాళ్లు ఎంతమంది ఉన్నారు. ఒకసారి ఆలోచించండి వాళ్లు ద్వారా బాధపడిన వాళ్లు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు దీన్ని పక్కన పెట్టినట్టు ఉన్నారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్లు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు మన వర్గానికి న్యాయం జరగాలి. జరగటం లేదు అని నేను గట్టిగా చెప్పుతున్నాను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించగలరు అర్థం చేసుకోగలరు🙏🙏🙏🙏🙏
  • ❤అవును ఇది అక్షరాలా నిజం గా నిజం ❤రేవంత్ రెడ్డి గారు మీరు చాలా ధైర్యం గా మాట్లాడారు ❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤
  • జై తెలుగుదేశం జై రేవంత్ రెడ్డి గారు 20/72024
  • రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా చెప్పారు అదేవిధంగా కేసీఆర్ గారికి ఎన్టీఆర్ ఇచ్చిన బిక్షతో నా నా మాటలు అంటారు వాళ్లకి భవిష్యత్తులో మీరు చాలా వంద శిఖరాలకు ఎదగాలని కోరుకుంటాను
  • నేను ఎక్కడున్నా కమ్మ సోదరులు అభిమానిస్తారు మంచి మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు ఇది అక్షరాలా నిజం కమ్మవారే కాదు మిమ్మల్ని అందరూ అభిమానిస్తారు