1% జనాలకి మాత్రమే ఈ 21 ట్రిక్స్ తెలుసు..🤫 | Powerful Motivational Videos in Telugu | azhar edutok

872,724
0
Published 2024-02-11
1% జనాలకి మాత్రమే ఈ 21 ట్రిక్స్ తెలుసు..🤫 | Powerful Motivational Videos in Telugu | azhar edutok

#telugumotivation #motivationalvideosintelugu #motivationalquotesintelugu
#azhar_edutok



telugu motivational videos motivational video in telugu telugu inspirational videos Motivational videos in telugu
powerful motivational video in telugu
inspirational videos in telugu
inspirational video telugu
voice of telugu
voice of telugu status
start your day positively in telugu
telugu motivational stories
azhar edutok channel
youtube shorts
Azhar edutok
voice of naren
morning motivation
motivational stories in telugu
positive morning motivatio

All Comments (21)
  • @srinivasn9613
    యూట్యూబ్ వీడియోలలోని ఉత్తమ కంటెంట్లలో ఒకటి !!! ఈ రకమైన యూట్యూబర్లను ఖచ్చితంగా ప్రేరేపించాల్సిన(Motivate) అవసరం ఉంది.
  • @hasinit.v
    ఎవరికి చెడు చేయవద్దు మనకు చెడు జరిగితే ఊరుకోవద్దు ..
  • @madinabasha3384
    Bro ఈ వీడియో చేయడానికి నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డవో తెలియదు కానీ super heart touching words ❤ good information
  • మీరు చెప్పినవన్నీ నా జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మీరు చెప్పేది 100% కరెక్ట్ థాంక్యూ బ్రో
  • నేను అనుభవముతో తెలుసుకున్న ఇవన్నీ మళ్లీ మీ మాటల్లో వింటే చాలా ఆనందముగా వుంది ఈ రోజుల్లో నీ లాంటొల్లు వుండటం చాలా మంది అదృష్టం
  • @satyavanam4721
    నేను మొదటిసారిగా పెడుతున్న కామెంట్ చాలా చక్కగా చెప్పారు
  • @hareeshaligi71
    నేను కూడా అంతే సార్. ఎవరు ఏది చెప్పిన నమ్మేస్తాను. వాళ్ళు ఏదైనా నాకు గురుంచో మా ఫ్యామిలీ గురించో తెలుసుకోవాలని ప్రయత్నిస్తు ఉంటారు. నేను వాళ్ల ప్రశ్నలు కి సమాధానం వెంటనే చెప్పేస్తాను. కానీ నేను ఏదైనా అడిగితె టాపిక్ మార్చేస్తారు. నాకు మీరు చెప్పిన ప్రతి పదం ఉపయోగ పడుతుంది. థాంక్యూ సార్
  • @rambabusanika
    చాలా బాగా చెప్పారు నిజాలు చెప్పారు👍
  • @azadsk4497
    ఒకొక్క మాట ఒక ఆణి ముత్యం, thankyou so much brother 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
  • @vanikrishna4262
    బలహీనతలను Self respect మాటలు బలంగా ఉండాలి Selfish స్వార్థం Negative questions ఓపిక, సహనం Toppic zone Confident అనవసరంగా ఎక్కువగా మాట్లాడకు Eye contact విమర్శలు, పొగడ్తలు Speed & study think మోసాలకు తావివ్వకు ఎదుటివారి స్వార్థానికి లొంగవద్దు ఏ గోల్ లేనివారితో ఉండకూడదు నిర్ణయాలు మైండ్ తో తీసుకోవాలి అబద్దం చెప్పకూడదు నిజాలు మాత్రమే చెప్పాలి అందరి కంటే నేనే తెలివైన వాడ్ని అనుకోవద్దు టైం మైండ్ వ్యాల్యూస్ పాములా బుసకొట్టవచ్చు కానీ కాటువేయకూడదు జనాలను వాళ్ళు వేసిన వలలోనే వారినే చిక్కనివ్వాలీ
  • @anilvutukuri
    విషయం చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పావు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి!
  • @GKMV8
    మీరు మాకు చాలా ఉపయోగకరమైన వీడియోలు చేస్తున్నారు ❤
  • @crazy_boys_1433
    మీరూ చెప్పింది కరెక్ట్ చాలా బాగా చెప్పారు .ఈ జనరేషన్ కావాల్సిన మాటలు
  • మనిషి జీవితానికి బ్రతకడానికి చాలా మంచి విషయాలు చెప్పారు అన్న ప్రతి ఒక్కరికి అర్థమే రీతిలో చెప్పారు మీరు చెప్పిన 100కు 100% కరెక్ట్
  • @user-qh4ug2jx6n
    మీరు చెప్పే ప్రతి పాయింట్ ముఖ్యమైనది
  • @kpr118
    చాలా మంచి విషయాలు చెప్పారు, కృతజ్ఞతలు......
  • @gobburiravi4181
    నిజం చెప్తున్న అన్న లాస్ట్ two days నుండి ఇలాంటి విషయాల గురుంచి లైబ్రరీలో,ఆన్లైన్ చూస్తున్న but ఈ వీడియో చూసాక నాకు కావలసిన information దొరికింది అని చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను.thq sooo much brother💯🙏
  • ❤❤❤ తో ప్రజల అభివృద్ధి కోసం ❤