*కర్మ -భోగం*// మనకు సంతాన రూపం లో ఎవరెవరు వస్తారు ఈ విడియో ద్వార తెలుసుకుందాం//sreenivasamvlogs

2024-07-04に共有
*కర్మ -భోగం*// మనకు సంతాన రూపం లో ఎవరెవరు వస్తారు ఈ విడియో ద్వార తెలుసుకుందాం//sreenivasamvlogs

Full information video in my channel Sreenivasam Vlogs please watch full video till end

For more cooking videos please subscribe my channel Sreenivasam Vlogs and support my channel

#karmabhogam
#karma
#bhogam
#Typesofoffspring
#sreenivasamvlogs

コメント (21)
  • 25 like👍 కర్మ ఫలం గురించి చాలా బాగా వివరించారు అమ్మ❤ నిజమే అమ్మ మనం పుట్టినప్పుడు ఏమి తీసుకు రాము పోయే టప్పుడు కూడా ఏమి తీసుకు వెళ్ళలేము🙏🙏
  • Lk19👍 కర్మ భోగం. శత్రువులు పుత్రులు కోసం చాలా వివరించారు. అవునండి ఎవరికైనా ఒక రూపాయి దానం చేస్తే దేవుడు మన ఖాతాలో డబ్బులు వేస్తారు. అంతేనండి పాపం పుణ్యాలు మనం వెంట ఉంటే ఎంత పుణ్యం చేస్తే అంత మంచిది 👍👌 4:20
  • చాలా బాగా వివరించారు అమ్మ 🙏అనుభవం తో బాగా చెప్పారు 👌👌👌
  • 22లైక్ హాయ్ అమ్మ 🙏 😢😢😢😢అవును 😔😔😔 బాగా చెప్పారు నేను ఎవ్వరికి రుణపడి లేనేమో నాకు ఎవ్వరు లేరు 😂😂😂😂.. ఆవు దూడ కరెక్ట్ అమ్మ.. నేను అయితే ఏది చెయ్యను అమ్మ 😢. కరెక్ట్ అమ్మ వచ్చేటప్పుడు ఏం తెము పొయ్యేట్టప్పుడే ఏమి తీసుకు పోము 🙏🙏🙏🙏..
  • 4 like అవునా అమ్మ ఏది ఏమైనా పూర్వ జన్మ సుకృతం అని తెలుస్తుంది అమ్మ