కల్కి సినిమా పై ఒక రేంజ్ లో ఫైర్ అయిన లలిత్ కుమార్ || Kalki 2898 AD || Lalith Kumar || Tree Media

Published 2024-07-02
For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion

To Subscribe Tree Media Devotion YouTube Channel click now at youtube.com/@TreeMediaDev... and stay updated🔔

కల్కి సినిమా పై ఒక రేంజ్ లో ఫైర్ అయిన లలిత్ కుమార్ || Kalki 2898 AD || Lalith Kumar || Tree Media

Follow Us On
Website : treemedia.in/
Facebook : www.facebook.com/TreeMediaDevotion/
Twitter : twitter.com/treemedianews

#Kalki2898AD #karna #prabhas #kamalhaasan #amitabhbachchan #Aswathama #lalithkumar #venuswamy #madhavilatha #navaratnaluscheme #APSchemes #jagan #cmjagan #sanathanadharmam #hindujanashakti #lalithkumar #bairinaresh #Renjarlarajesh #Hindhu #Thekeralastory #HinduvsChristian #HinduJanaShakthiChannel #karunakarsugguna

All Comments (21)
  • @RAmPinninti777
    Books చదవకుండా..సినిమా లు సీరియల్ చూసి..కర్ణుడు great ani antaru.. ఎంత చెప్పినా వినరు
  • @TheVasanthrayal
    అందుకనే రామాయణం, మహాభారతం లని పాఠ్యఅంశాలుగా పెట్టాలి.. అప్పుడైనా అందరు తెలుసుకుంటారు
  • పురాణాల్ని ఎక్కడ project చేసారు సినిమా కథలో అశ్వద్ధామ మట్టిలోనుంది ఒక గడ్డిపరకను మంత్రించి బ్రహ్మాస్త్రాన్ని అర్జనుడి మీద ప్రయోగిస్తే అన్న విషయం చెప్పలేదు సరికదా అభిమన్యుడి భార్య గర్భం మీద ప్రయోగించినట్లు చూపించారు నిజానికి అర్జనుడు మరియు అశ్వద్ధామ ఒకరి మీద ఒకరు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ప్రళయం వస్తుందని ఆపమని అడిగినప్పుడు అర్జనుడు తిరిగి తీసుకున్నాడు కానీ అశ్వద్ధామ తిరిగి తీసుకోలేక ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య గర్భం మీద డైవర్ట్ చేశాడు దాని తరువాత discuss చెయ్యడానికి మహాభారతాన్ని మొత్తం చెప్పవలసి వస్తుంది మన పురాణాల్ని ప్రస్తుతించేతప్పుడు క్రియేటివ్ లిబర్టీ పేరు మీద నిజాలను వక్రీకరించే అధికారం ఎవరికీ లేదు వీళ్ళ దగ్గిర కోట్లు ఉండవచ్చు ఆ చేతిలో ఉన్న డబ్బును ఇష్టారాజ్యంగా వాడుకొని పురాణాలను వక్రీకరించి చెప్పే హక్కు ఎవడకీ లేదు జైహింద్
  • ఎప్పటికైనా ధర్మానికే జయం,మనం ఓర్పు తో ధర్మ పోరాటం చివరి వరకు చేస్తూనే ఉండాలి ఇదే మన ధర్మం
  • @vinayakr5743
    వర్రీ అవ్వాల్సిన విషయం ఏంటంటే రాజమౌళి గారి ఫేవరేట్ కర్ణుడు అట.... ఇంక ఆయన మహాభారతం తీస్తాను అన్నారు.
  • @Arunach8144
    నా హీరో మహాశివుడు ఓం నమః శివాయ 🙏🏼
  • కల్కి మూవీ లో మరియమ్మ పేరు నాకు నచ్చలేదు అసలు హిందుత్వం లో మరియమ్మ అనే పేరు ఎక్కడనిచి వచ్చినది 😠
  • correct గా చెప్పారు. సార్ నేను ప్రభాస్ ఫ్యాన్ . పురాణాలను parfect గా research చేసి ఇప్పటి technology వాడుకుని సినిమాలు చేస్తే చాలా బాగుంటుంది. మళ్లీ ప్రపంచ దేశాలు ,భారతదేశం వైపు చూస్తాయి. రెవెన్యూ కూడా బాగా వస్తుంది. భావితరాలకు, మన సనాతన ధర్మము తెలుస్తుంది. జై శ్రీరామ ,కృష్ణం వందే జగద్గురుం
  • ఇది యూట్యూబ్ డిక్షనరీలో కొన్ని 100 ల సంవత్సరాలైనా ఈ ఛానల్ ఉంటె నీ మాటలు బండమీద గీతలుగా కలికి సినిమాలో నువ్వు చెప్పిన కొన్ని విషయాలు నిజమైన సాక్షాలుగా మిగిలిపోతాయి జైశ్రీరామ్ మీరు చెప్పింది నిజం కాబట్టి సినిమాలో ఉన్నాయి కొన్ని నిజం కాదు కాబట్టి జై శ్రీ రామ్ అన్న 🌹🌹🌹👌👌🙏🙏🙏
  • @AumAdityaRam
    నా వెర్షన్ లో నేను చెపుతాను, కర్ణుడు మహా వీరుడే ఎప్పుడు ధర్మం వైపు వున్నప్పుడు దైవం వైపు వున్నప్పుడు.. కర్ణుడు కు వున్నా శాపలు , చేసిన పాపాలు వల్లా యుద్దాలు ఓడిపోయాడు .. అధర్మం వైపు వున్నప్పుడు ఎలా పనిచేస్తాయి దైవశక్తులు . కర్ణుడు చావుకి తానే కారణం , తన తల్లి కూడా సకం కారణం . నాగ అశ్విన్ కర్ణుడు నీ ఏమి మహా వీరుడు గా చూపించ లేదు ప్రభాస్ అందులో కామెడీ గా వుంటారు .. ఎప్పుడు మహావీరుడు గా చూపించాడు అంటే లాస్ట్ లో, ఎందుకు కల్కిని కాపాడటానికి .. ఒకవేళ కర్ణుడు ధర్మం వైపు వుంటే అతను మహా వీరుడు అదే చూపించారు నాగ అశ్విన్. దాని ఎందుకు అందరూ తప్పుగా అనుకుంటున్నారు అయినా వెర్షన్ లో అలా చూపించారు అది సినిమా .. అందులో తప్పు ఏమి లేదు కర్ణుడు ధర్మం వైపు వుంటే ఎలాంటి వీరుడు ఎంత గొప్ప వాడు అవ్వాల్సిందో చూపించాడు అనుకుంటున్నా.. ధనం , దానం వుంటే కాదు ధర్మం వైపు వుంటేనే వీరుడు.. నువ్వు ధర్మం వైపు వుంటే దేవుడే నీ వైపు వుంటాడు .. ప్రభాస్ కర్ణుడు గా మారి ధర్మం వైపు నిలబడి యుద్ధం చేశాడు అందుకే అంత శక్తి వున్నా వాళ్ళని కూడా ఎదురుకున్నాడు.. చిరంజీవి అయినా అశ్వద్ధామ కూడా ఎదురు కోలేకపోయాడు కానీ ధర్మం వైపు వున్నా కర్ణుడు వాడిని ఎదురుకొని అంతం చేశాడు అది కర్ణుడు శక్తి కాదు ధర్మం కున్న శక్తి.. ఎంత గొప్ప వీరుడు అయినా అధర్మం వైపు వుంటే అంతం కాక తప్పదు అదే ధర్మం వైపు వుంటే వీరుడు కాక పోయినా మహా వీరుడు అవుతాడు. అది ధర్మం కున్నా శక్తి .. నీలో ధర్మం వుంటే భగవంతుడే నితో వుంటాడు.🙏✊
  • @seshuphanign
    అన్నా మీరు పురాణాల గురించి చాల అద్భుతంగా చెప్పారు.
  • భారతం పురాణం కాదు. ఇతి హాసం.ముందు ఈ తేడా తెలుసు కోవాలి.
  • సరిగ్గా చెప్పారు, కర్ణుడు లేనిదే కురుక్షేత్ర సంగ్రామం లేదు, అతడు దుష్ట చతుష్టయం లో ఒకడు. కేవలం తను అర్జనుడి కన్నా వీరుడు అని నిరూపించుకోవడానికి దుర్యోధనుడి నీ యుద్ధానికి ప్రోత్సహించాడు, ద్రౌపతి వస్త్రాపహరణం లో కీలక పాత్ర పోషించాడు. అతడు అర్జునికి వీరత్వం లో ఏ రకంగా సాటి కాడు, అనేక సందర్భాల్లో అర్జనుని మీద ఓడిపోయాడు. సినిమా ల ప్రభావం వల్ల కర్ణుడు వీరుడు అనుకుంటారు. కానీ మూల భారతం చదివితే కర్ణుడి దుష్ట బుద్ది అర్థం అవుతుంది
  • @kowsikpatri7456
    కలి కాలం గురించి ఎవరూ భయపడకండి, కర్త, కర్మ, క్రియ అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ,
  • యాంకర్ గారు ప్రోగ్రాం ని మీరు చాలా బాగా ప్రజెంట్ చేస్తారు maadam..good. keep it up
  • నా మనసులో ఉన్న అభిప్రాయం కూడా అదే sir
  • కేవలం కర్ణుడిని దుష్టుడు అనడం సరి కాదు ఆయన విధి ఛేత వంచిపబడ్డారు కుంతీదేవి చేసిన పొరపాటు ధైవం ఆడిన ఆట. కనీసం లక్క ఇంటిలొ చంపడానికి చూసినప్పుడు చెప్పవచ్ఛు తాను పాండవుడు అని లేదా కుమార విథ్యా ప్రదర్షణ లొనైనా చెప్పవచ్ఛు కాని తన స్వార్థం కోసం కొడుకుని భలిచ్ఛింది లేకపోతె కర్ణుడు ఎంతటి గొప్పవాడు అవునొ ఛాగంటి గారు చెప్పారు ఒకసారి వినండి
  • Lalith gaaru paiki antha gambeeranga kanipinchinappatiki Mee manasulo chaala avedhana vundhi, respect to you sir 🌷
  • As per Mahabharata, Arjuna fought and won 48 wars/fights and lost 0. But, Karna won 12 battles and lost 14 to his opponent. FOrget Arjuna, even Bhima once defeated Karna in Anga desha. --Information compiled by Saisvaroopa Iyyer. Telugu jnanulara, mee jnanaanni movies writers and actors ki dasoham cheyakandi. Let Dana Veera Soora Karna movie be remade with true character of Karna. He is no match for Arjuna, who never lost a single war and is thus inconquerable. When Arjuna went to heavens, when Urvashi offered to enjoy with Arjuna, he refused saying that his ancestors enjoyed with her and is thus like a mother to her. Even when Urvashi explained that rules of Earth don't apply in Svarga and he should freely enjoy with her without any worry, he refused to the proposal. For this he even got cursed to become Brihanna, a Eunuch. He accepted the curse, but didn't enjoy with heavenly apsarasa. That is the character of Arjuan. His sense control is glorified by Gods. When Aswattama released Brahmastra and Arjuna also released another Brahmastra to counter Asvattama's Brahmastra, Vyasadev and others requested both of them to call back their weapons. Arjuna could call back his Brahmastra, but Aswattama doesn't know how to do that. This is the case with many wariors, they how how to send a weapon but don't know how to take it back. This is possible for Arjuna because of his immense Tapasya and Sense control ( Indriya Nigraha). Arjuna is favourite of Krishna, for many strong reasons. Karna is no match for Arjuna.
  • ఎవరు గొప్ప అనేది తేల్చేంత ఉన్నతి మనకు ఎవరు కి లేదు... అనవసరమైన వాదన వల్ల హిందూధర్మ మే నష్టపోతుంది... కల్కి మూవీ ఒక ఊహలతో కూడిన కథ అని .. కల్పితం అని ముందే చెప్పారు... వేదాలు మాత్రమే ప్రమాణం అని అంటున్నారు...అంతలోనే ఉపనిషత్తు లు ఎవరికి వారు వ్రసుకున్నవి అని అదే ప్రవచన కర్తలు అంటున్నారు... ? . రావణ బ్రహ్మ వ్రాసిన శివ తాండవ స్తోత్రం మనం చదువుకోవట్లేద... అతడు వీరుడు కాదా... అతనే కర్త వీర్యార్జున చేతిలో ఓడిపోయాడు కదా...కానీ కార్తవీర్యార్జునుని పరసరాముని చేతిలో చనిపోవడానికి కారణం...?.. ఇతని సుపుత్రులు చేసిన పనికి ప్రతిఫలం ..రాజు అనే వాడు ఉండకుడతు అని ఊచ కోత కోశాడు ..పరసరాముడు... ముందు సాయి బాబా నీ పూజించే వాళ్ళని ...వాళ్ళు వక్రీ కరిస్తూ ఉన్న పూజ విధానం నే మార్చే ప్రయత్నం చేయి... నీకు కొంచెం అయిన భాధ ఉంటే.. ద్వాపర యుగం లో ఒక కుటుంబ కలహం ...కుటుంబం లోనే ఉన్న మంచి చెడు ల మధ్య జరిగిన యుద్ధం... దైవం మాత్రం ధర్మం వైపే ఉంటుంది అనేది ఇక్కడ ముఖ్యం... ఇక మూవీ లో కృష్ణుడు అశ్వత్థామ నీ శిక్షించాడు... అతని మని తీసి.. నీకు అర్థమయ్యింది మని కోసం కృష్ణుడి అసపడ్డట్టి...😮ఖర్మ.. నువ్వు మాత్రం ఊహించేస్తావు... కర్ణుడు వాల్ల అమ్మని నిలతీయవచ్చు కదా? .. ఏమి అన్యాయం జరగలేదు.. అని. సినిమా లో మాత్రం అత నీ మరణం తరువాత జరుగుతున్న యుగం లో మంచికి సహాయం కూడా చేయకుడతా...😅 అక్కడ కర్ణుడు కూడా హిందువే..రా.. నిజంగా నీలాంటి వాళ్ళ వల్లే కలియుగం లో సనాతనం నాశనం అవుతుంది... అన్ని మతాల లో మిగిలిన ప్రముఖులు సంబల లో కలిసి ఉండకుడతా....? నీ బుర్ర..నువ్వు...! ఇక్కడ ఎవ్వారి మనోభావాలు దెబ్బతినేలా సినిమా లేదు... ఇలాంటి పిచ్చి డిబేట్ లు పెట్టి హిందూ సంస్కృతిని తక్కువు చేసుకుంటున్నారు...😢