"Pulsar Bike" Song, "Pottidayi Kadammo" Song by Ramana Rela |Sridevi Drama Company |28th August 2022

32,538,185
0
Published 2022-08-28
#pulsarbikesong #pottidayikadammosong #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #rashmi #autoramprasad #aamani #kappalapelli #gajuwakaconductorjhansi #ramanarela

Ramana Rela delights the audience with a piece of amazing music and entertains the viewers with beautiful songs.

To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps

►Visit Website : etv.co.in/

► Like us on Facebook : www.facebook.com/etvwin
► Follow us on Instagram : www.instagram.com/etvwin/
► Follow us on Twitter : twitter.com/etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: in.pinterest.com/etv_win/

ETV Telugu(Youtube) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(Youtube) - bit.ly/35xdqtu
ETV Dhee(Youtube) - bit.ly/2Ok8zWF
ETV Plus India(Youtube) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(Youtube) - bit.ly/2OkEtTb
ETV Life(Youtube) - bit.ly/2OiKAY6
ETV Telangana(Youtube) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(Youtube) - bit.ly/2OKARZz
ETV Annadata(Youtube) - bit.ly/3BeZXXS

ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

All Comments (21)
  • ఎందరో కళాకారులకు ప్రోత్సహిస్తున్న ఈtv కి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • చూడ చక్కని తల్లి అని పాడగానే గూస్బుంబ్స్ అసలు ఏమి పాడుతున్నావు అన్న నీ వాయిస్ సూపర్బ్
  • @srinua5972
    తెలంగాణ పాటలు మేలు కొలిపే పాటలు తో కష్టాలతో కూడి కూడుకున్న పాటలు ఆంధ్ర పాటలు యువతకు ఓడుట నిచ్చే పాటలు ఇద్దరు ఓకే
  • Red shirt singer name is Gidde Ram Narsanna.. A great artist who impressed many people with his playing and singing during the Telangana movement.
  • లవర్ ని మర్చిపోవలంటే మందే తాగనక్కర లేదు ఇలాంటి పాటల తో హ్యాపీగా మర్చిపోతా thanks for etv channel love you ❤️❤️❤️❤️
  • @viniyadav3016
    ఒకరు మాస్ ఒకరు క్లాస్ ఇద్దరి సాంగ్స్ అమోఘం అద్భుతం మీ ఇద్దరికీ అభినందనలు అన్నలు
  • @jvs114
    నర్సన్న నీ పాట నీ స్వరం నీ పాట లో ప్రతి పదంలో అణువణువునా తెలంగాణా అమరవీరుల ఆశయాలు గుర్తుకొస్తూన్నయి. మిత్రమా! శెభాష్ బిడ్డ
  • శ్రీదేవి డ్రామా కంపెనీ కి ఇలా 2 తెలుగు ప్రాంతాల జానపదాలు పాడించాలని ఆలోచన వచ్చినందుకు నా ధన్యవాదాలు
  • మనసంస్కృతికి, సాంప్రదాయాలకు మూలం జానపదసంగీతం, సాహిత్యం వాటినికాపాడుకుంటూ మనదగ్గరకు చేర్చే ఇటువంటి కళాకారులందరికి ప్రతి తెలుగువారితరుపునా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏
  • నేను కూడా vizianagaram కానీ తెలంగాణ పాట విని నేను ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాను.
  • అన్నా రామ నరసన్న నీ స్వరం బ్రతికున్నంత కాలం ప్రజల కోసం ఉపయోగపడాలి🚩✊️
  • @newmelodeiey
    గిద్ద రామ నరసయ్య అన్నగారు మీరు పాడే పాటలు చాలా చాలా బాగుంటాయి మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది మళ్లీ ఇలా వేదికపై చూస్తూ మీ పాటలు వింటుంటే నరాలు చిలుక పోతున్నాయి మీరు పాడే విధానం మీరు పాడే పాటలు నీ మధురమైన స్వరం మమ్మల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి తెలంగాణలో మీరు పుట్టడం మా అదృష్టం అందులో మీరు సింగర్ కావడం ఇంకా అదృష్టం మీరు మధురమైన కంటాన్ని అందరికీ పంచడం చాలా హాయిగా ఉంది మీరు ఇలాగే ఇంకా ఎన్నో మధురమైన పాటలు పాడుతూ పాటను బతికించి అందరి చెవుల్లో అమృతం పోయాలని కోరుకుంటున్నాను
  • @omkar3616
    వీళ్ళా ఇద్దరి సింగింగ్ చూసిన తరువాత కామెంట్ పెట్టకుండా నా మనుసు ఒప్పుకోలేదు .... వీళ్ళు సినిమా వాళ్ళలా కన్న 100% బెటర్ గా పాడుతున్నారు ... గ్రేట్ సింగింగ్ బ్రదర్స్ what a టాలెంట్..👏👏👏👏
  • రెడ్ షర్ట్ సింగర్ చాలా బాగా పడినాడు 🙏🙏
  • @AshokAshok-to5lv
    చూడ చక్కని తల్లి❤చుక్కల్లో జాబిల్లి❤ నవ్వుల్లో నాగమల్లి ❤నా పల్లె పాలవెల్లి❤❤❤
  • ఆ రెడ్ షర్ట్ వేసుకున్న అన్న వాయిస్ ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.....
  • @sportfocus3811
    Pulsar bike singer pata sikp cheshna vallu like kottali
  • గిద్దె రాం నరసన్న హ్యాట్సాఫ్ టు యు మీ గొంతుకను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పటినుండో చూడాలనుకున్నాను చాలా సంతోషం అన్నగారు మీరు ఇంకా మంచి పాటలతోటి ముందుకు రావాలి
  • ఈద్దరు చాలా బాగా పాడారు ఎవరి ప్రత్యేకత వారిది ఇద్దరికి నా అభినందనలు శుభాకాక్షలు..💐💐
  • రామన్న ని గొంతుకు శతకోటి వందనాలు 👏💐