Buttermilk Health Benefits//మజ్జిగ లోని 5 రకాలు// మజ్జిగ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Published 2024-06-26
Buttermilk Health Benefits//మజ్జిగ లోని 5 రకాలు// మజ్జిగ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Full information video in my channel Sreenivasam Vlogs please watch full video till end

For more cooking videos,infotmative videos please subscribe my channel Sreenivasam Vlogs and support my channel

#majjiga
#majjigahealthbenefits
#majjigaarogyaprayojanalu
#5typesofbuttermilk
#buttermilkisimmunitybooster
#sreenivasamvlogs

All Comments (21)
  • అవునమ్మా మజ్జిగ తాగితే చాలా మంచిది Lik 38
  • Currect ga చెప్పేరు అమ్మ 👍 nice sharing Amma ♥️
  • 24 like👍 మజ్జిగ గురించి మంచి మంచి విషయాలు చెప్పారు అమ్మ super sharing amma❤
  • కవ్వంతో చిలికిన మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ 🙏🏿 లైక్ ✅👍🏿
  • Good sharing అవును 🙏 అమ్మ ఇప్పుడు పద్ధతులన్నీ మారిపోయాయి ఎక్కడో మీలాంటి వాళ్ళు ఇలా మంచి మాటలు చెప్పడం వల్ల తెలుస్తుంది 👌👌👌👍
  • @S.P.Garden28199
    Lk dun అవును అమ్మ పెరుగులో మన మన శరీరానికి కీడు చేసే బ్యాక్టీరియా ఉంటుందంట మా మజ్జిగ చేసుకుంటే ఆ కవ్వం చిలికి మినిమం అరగంట సేపు మజ్జిగ చేయటం వల్ల దాంట్లో బ్యాక్టీరియా అనేది నశించి మనకు బాడీ కావాల్సిన మంచి బ్యాక్టీరియా వస్తది అంట అమ్మ🎉
  • @vanivlog
    Very nice and useful information about butter milk like done ✅
  • @venkisujivlogs
    30like done 👍👍👍 మజ్జిగ గురించి ఉపయోగాలు😋 చాలా బాగా చెప్పారు అమ్మ.
  • ఔను అమ్మ మగ్గి వాదకం గురించి చక్కగా వివరించారు ఈ రోజుల్లో పెరుగు తినడం ఫ్యాషన్ అయిపోయింది ఈ వీడియో అందరికి షేర్ అవ్వాలి ఎంత చక్కటి ఆరోగ్యమైన వీడియో షేర్ చేసారు ధన్యవాదాలు అమ్మా 👌👌👌👌😍❤❤❤❤🎉🎉🎉🎉
  • అవును అమ్మ పెరుగు కంటే మజ్జిగ మంచిది nice sharing ❤🙏
  • @ramyasweety6997
    32 like avunu అమ్మ ఒకప్పుడు వెన్న తీసి పెరుగు వాడేవారు మజ్జిగ వాడడం వల్ల ప్రయోజనాలు మజ్జిగ లో రకాలు గురించి చక్కగా చెప్పారు అమ్మ 👍🏻
  • @Bhagyacreations
    5 like andi. Majjiga gurinchi chala manchi vishayalu chepparu.
  • Lk39👍 నిజమేనండి మజ్జిగ గురించి చాలా బాగా చెప్పారు మా అత్తగారు ఉదయమే లెగిసి మజ్జిగ కవంతో చెల్లికి మీ అన్న తీసి మజ్జిగని అమ్మేది అప్పుడు అర్ధ రూపాయికి చెంబు నిండా పోసేవాళ్ళు. మజ్జిగ చాలా రుచిగా ఉండేది మీరన్నట్టు ఇప్పుడు పెరుగు తినడమే పెద్ద గొప్ప అనుకుంటున్నారు కానీ ఒక గ్లాసు మజ్జిగ తాగడంలో ఎంత ఆరోగ్యం ఉందో చక్కగా చెప్పారు పోషకాలు చక్కగా చెప్పారు 4:57
  • @maruthiwonders
    మజ్జిగ తాగడం లో ఉన్న ప్రయోజనాలు చక్కగా వివరించారు అమ్మ మజ్జిగ లో ఉన్న రకరకాల మజ్జిగ రకాల గురించి చక్కగా చెప్పారు