దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఏమి చేయాలి ? దృష్టి దోషం తగిలితే పరిహారాలు ఏమిటి ?నాకు తెలిసిన సమాచారం

Published 2024-06-11
దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఏమి చేయాలి ? దృష్టి దోషం తగిలితే పరిహారాలు ఏమిటి ?నాకు తెలిసిన సమాచారం

Full information video in my channel Sreenivasam Vlogs please watch full video till end

For more cooking videos,infotmative videos please subscribe my channel Sreenivasam Vlogs and support my channel

#drusti
#drustidosham
#drustidoshampariharalu
#drustidoshamtagiliteemicheyali
#sreenivasamvlogs

All Comments (21)
  • 1 lk😍🌹👍 అమ్మ నమస్కారం🙏 ఎలా ఉన్నారు మీరు చెప్పిన అన్ని చాలా చాలా బాగున్నాయి అమ్మ తెలియని విషయాలు కూడా అన్ని తెలియజేశారు మాకు ధన్యవాదములు మీరు చేసే వాటిల్లో అన్ని చెయ్యమేమో కానీ తెలియక😊 కొన్ని మాత్రం చేస్తాం అమ్మ మేము ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ దిష్టి తీయడం అనేది మాకు బాగా అలవాటేనమ్మ❤❤🎉👍🎉🎉
  • @RadMadsEye
    బాగా చెప్పారు . పిల్లలు అవన్నీ నమ్మరు కానీ మనకు పెద్దలు చెప్పింది మనం ఆచరిస్తే తప్పు లేదు . 🙏
  • @ramyasweety6997
    8 like అవును అమ్మ పిల్లలుకు దిష్టి తీస్తాం పిల్లలు కు పెద్దలుకు అన్నిటికి దృష్టిదోషం ఉంటుందా అమ్మ చాలా చక్కటి విషయం చెప్పారు అమ్మ
  • దిష్టి నాశనం గురుంచి బాగా వివరిచ్చారు 🙏అవును అమ్మ నాకు చాలా అనుభవం మాకు దిష్టి పెటేవాళ్ళు చాలా ఉన్నారు 🤷🙄మంచిగా చెప్పారు 👌👌👌దేవుడికి కూడా తాగుళ్తుందా 🤷వామ్మో oh అందుకే నా పూజారి హారతి ఇస్తారు 🙏పేదవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలా 🙏🙏🙏good sharing👍
  • @mylifebook369
    LK 14 interesting and useful information andi thank you 👌👌👌 🎉🎉🎉 ❤❤❤
  • @Ranipanduvlogs
    చాలా బాగా చెప్పారు అమ్మ మాకు తెలియని విషయాలు
  • @Ranipanduvlogs
    అవునమ్మా మీరు చెప్పినటువంటి నిజమే
  • దిష్టి దోషం గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ థాంక్యూ 🙏 లైక్ ✅👍🏿
  • లైక్ 20 nice sharing అండి నాకు తెలియనివి చెప్పారు 🙏🙏🙏🙏.. Nice వీడియో 👌👌👌👌
  • @vanivlog
    Very nice and useful sharing like done ✅ watched Full
  • @Lathaworld9671
    Good morning amma chaala chakkaga cheypparu thanks amma