Swarna Kamalam Telugu Movie || Full Songs Jukebox|| Venakatesh || Bhanu Priya||

2,783,659
0
2013-07-16に共有
Swarnakamalam Movie Completes 25 Years & Listen Swarna Kamalam Telugu Movie Songs

Audio Available on
iTunes - itunes.apple.com/in/album/swarna-kamalam-original-…
Saavn - www.saavn.com/s/album/telugu/Swarna-Kamalam-2000/b…
Gaana - gaana.com/album/swarna-kamalam
Hungama - www.hungama.com/#/music/album-swarna-kamalam-songs…
ErosNow - erosnow.com/#!/music/album/1009751/swarna-kamalam


♫♫ Songs ♫♫
00:00 - Kothaga
04:27 - Ghallu Ghallu
09:27 - Andela Rava
16:24 - Shiva Poojaku
22:27 - Koluvai Vunnade
27:22 - Aakasamulo
31:51 - Natarajane
34:58 - Aathmathvam
36:09 - Cheri Yasodaku
38:31 - Sakhike

Song : Kothaga
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: SP Balu, S.Janaki
Music : Ilayaraja

Song : Ghallu Ghallu
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: P. Susheela, S. P.Balu
Music : Ilayaraja

Song : Andela Rava
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: S. P. Balu, Vani Jairam
Music : Ilayaraja

Song : Shiva Poojaku
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: P. Susheela, S. P.Balu
Music : Ilayaraja

Song : Koluvai Vunnade
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: P. Susheela, S. P.Balu
Music : Ilayaraja

Song : Aakasamulo
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: S.Janaki
Music : Ilayaraja

Song : Natarajane
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: P. Susheela
Music : Ilayaraja

Song : Aathmathvam
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: S.Janaki
Music : Ilayaraja

Song : Cheri Yasodaku
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: S.P.Sailaja
Music : Ilayaraja

Song : Sakhike
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: S.P.Sailaja
Music : Ilayaraja


Banner : Bhanu Art Creations
Producer : K.S.Rama Rao
Director : K.Viswanath
Music Director : Ilayaraja
Cast : Venkatesh, Bhanupriya


------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on Youtube: bit.ly/adityamusic
►Like us on Facebook: www.facebook.com/adityamusic
►Follow us on Twitter: www.twitter.com/adityamusic
►Follow us on Instagram: www.instagram.com/adityamusic...
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
►Circle us: plus.google.com/+adityamusic

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For New Movies in HD: youtube.com/Adityamovies
►For Songs with Lyrics: youtube.com/AdityaMusic
►For Devotional Songs: youtube.com/AdityaDevotional
►For Kids Educational: youtube.com/AdityaKids

→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT

コメント (21)
  • ఈ చిత్రంలోని ప్రతి అంశం అమృతంతో సమానం.నభూతో నభవిష్యతి.ఇందులోని ప్రతి కళాకారునికి పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • సీతారామశాస్త్రి గారి సాహిత్యం అత్యద్భుతం. వారికి వారే సాటి.
  • @S_RAAM
    వింటూ పరవశించడమే ....ఈ అద్భుతాన్ని వరిణించడానికి మాటలు లేవు .....ఈ మహానుభావులు ఉన్న కాలంలో మనం ఉండటం మనం చేసుకున్న అదృష్టం
  • సీతారామశాస్త్రి గారి సాహిత్యం అత్యద్భుతం. భానుప్రియ గారి నటన , డాన్స్ అద్భుతం
  • @Bittu-ey8to
    మాటలు లేవు ఈ అద్భుతాన్ని వరిణించడానికి వింటూ పరవశించడమే ఈ మహానుభావులు ఉన్న కాలంలో మనం ఉండటం మనం చేసుకున్న అదృష్టం
  • మళ్లీ మళ్లీ వినలనిపించే మధురమైన పాటలు
  • ఇలయరాజ సంగీతం బాలు గారి గాత్రంఅహో వర్నింపజాలదు నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు వింటూ బాలు గార్ని స్మరిస్తూ సంతోషకరమైన ప్రయాణం సాగిస్తాను
  • @hemanth7119
    సిరివెన్నెల గారు మనకు భగవంతుడు ఇచ్చిన సిరి.
  • @hemanth7119
    నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.
  • అన్ని పాటలు అమృత బిందువులె 👌👌
  • మనస్సుకు స్వాంతన చేకూర్చే మధుర గీతాలు.
  • మా వెంకటేష్ బాబుకి SPB గాత్రం 10000000% కరెక్ట్ గా సెట్ అవుతుంది
  • ప్రతీ పాటలో గాయనీ గాయకుల ఉఛ్ఛారణ ఎంత స్పష్టంగా ఉంది కదా? అలాగే వారు పాటను ఆస్వాదిస్తూ పాడారు. విశ్వనాధ్ గారు ఎన్నో ఆణిముత్యాలు అందించారు. అలాంటి మంచి చిత్రాలు కోరుకునే ప్రేక్షకులు, నిర్మాతలు కరువయ్యారు. ఇది దురదృష్టకరం
  • ఇలాంటి పాటలు రావు మళ్ళీ పుట్టవు
  • Beautiful composition of Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹
  • ఇసై జ్ఞానికి నా పాదాభివందనాలు.
  • @hemanth7119
    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన గీతాలన ఎప్పటికి మరచిపోలేము.
  • నటరాజు జటా జోటి లోకి చేరకు0టే విరుచుకు పడు సుర గంగ కి విలువే ముంది?? అద్భుతః. సిరివెన్నెల సాహిత్యం, విశ్వనాథ నేతృత్వం, భాను ప్రియ నర్తన, వెంకటేష్ నటన, 👍 ఇసై జ్ఞాని కి వేల వేల🙏