జయ జనార్ధన కృష్ణ రాధిక పతే | Jaya Janardhana Krishna Radhika Pathe | హరే కృష్ణ | Hare Krishna

7,826,173
0
Published 2023-08-18

All Comments (21)
  • ఎంతో అందంగా ఉంది ఈ పాట ,మృదువుగా ఉన్న ఆ గాత్రం, భగవంతుని కి దగ్గర ఉన్న అనుభూతి కలుగుతుంది
  • @manemsrijaya2848
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే… మదన కోమలా కృష్ణ మాధవా హరే వసుమతీ పతే కృష్ణ వాసవానుజా… వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే… సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే… మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణ కామ్యదాయకా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే భువన నాయకా కృష్ణ పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా… దామసోదర కృష్ణ దీన వత్సలా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… కామసుందరా కృష్ణ పాహి సర్వదా… నరక నాశనా కృష్ణ నరసహాయకా దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా… పావనాత్మక కృష్ణ దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షన… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
  • ఇన్ని రోజులకు వింటున్న కృష్ణ అంతా నీ దయ 🌹🙏🙏🙏🌹
  • @hyndaviraju725
    Krishanayya ❤ na kadupu lo unna bidda physical ad mentally healthy ga undali ani dheevinchandi 🙏🙏
  • Krishna nee lanti chinna Krishna ni naaku bidda laga evu Krishna 🙏🙏🙏
  • మన లార్డ్ కృష్ణ ఇస్ మాయ మోహన కృష్ణ మనల్ని మెస్మరైజ్ చేస్తారు దివ్య దేవుని సాంగ్ మెలోడియస్ కృష్ణయ్య అందరి హృదయాలలో ప్రేమ తత్వం గా ఉన్నారు అచ్యుత అనంత గోవింద గోపాల మనసా స్మరామి స్వామి మా హృదయ కృష్ణ ని నామా తపం తీరడం లేదు స్వామీ వింటువుంటే ఓం నమో భగవతి vasudevayanamaha
  • Naku present 7th month,naku easy delivery ayyi baby healthyga undali kannayya.mi andari blessings naku kavali🙏🙏🙏
  • @savithrinvl497
    Ayyaaa.krishnayyaa.na.korika.teerchavu.tandri.neku.seta.koti.vandanaalu.om.namo.vaasu.devayanamahaa.!!
  • కృష్ణం వందే జగద్గురు🙏🙏🙏🙏🙏 జై శ్రీకృష్ణ య నమోన్నమః🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
  • @ravikiran5897
    "Ae bangaru talli padindho" , parents must be proud
  • @prasadgunipati4450
    ఓం నమో వాసుదేవాయ నమః 🙏🙏 ఓం నమో వాసుదేవాయ నమః 🙏🙏 ఓం నమో వాసుదేవాయ నమః 🙏🙏
  • @rekharajvizag
    Naku chakkaga delivery ayyi ... Naku putte bidda nenu... Arogyanga ...undalani deevinchu krishnayya❤
  • @krishnanaidu7394
    హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ హరే రామ హరే కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ 🥥🥥🥥🥥🍏🍏🍏🍏🍎🍎🍎🍎🍒🍒🍒🍒🙏🙏🙏🙏🙏
  • మొట్ట మొదటి సారిగా వుంటున్నాను ఈ కీర్తన. మనసు ఉల్లాసంగా విహారం చేసింది హద్దులు అడ్డులు తెంచుకొని మరీ ఈ గానామృతంలో.. జై శ్రీరాం జై శ్రీకృష్ణ.. నమో నమో 🙏🙏🕉️🕉️
  • @Tirupati0507
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ
  • @rekharajvizag
    Jai Shree Krishna... Naku chinna krishnnaya puttadu... Na babu healthy ga... Undalani... Pooranayushu tho... Happy ga... Andhanga.. yedhagalani... Deevinchu krishnayya ❤
  • జయా జయా జనార్దన రాదే పతి యేన శ్రీహరి నమో నమః గోవుల ను కాస్తు పిల్లల తో పాటు ఆదుకొనే స్నేహితుడే కృష్ణుడు అద్భుతము అమోగం గా ఉంది ఈ పాట లు అంటే నాకు చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏