Causes of Weight Gain and Obesity? | Unhealthy Food | Developed Countries | Dr. Ravikanth Kongara

Published 2024-06-13
Causes of Weight Gain and Obesity? | Unhealthy Food | Developed Countries | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA

Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, weight loss treatment, weight loss, over weight, weight loss tips, obesity, healthy diet, weight gain, weight loss diet, weight, andriod obesity, healthy food, obesity, healthy lifestyle, healthy, reduce weight, health tips in telugu, latest health tips telugu, good health tips, telugu health tips videos, good health, telugu health tip, telugu health tips, stop eating unhealthy foods,

#obesity #weightgain #weightloss #healthyfood #unhealthyfood #drravihospitals #drravikanthkongara

All Comments (21)
  • ❤️ 👌🏻👌🏻 మీరు ఇంత బిజ్ లొ ఉండి కూడా ఇలాంటి విషయాలు చెప్పటం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.. ఇంకా యూత్ లిస్ట్ లో ఉన్నారంటే ఇలాగే కాదా ❤️❤️❤️💐💐💐 .. 🥰🥰🥰 ధన్యవాదములు
  • @kalyanim8473
    చిన్నప్పట్నుంచీ ఏ విషయాలు నూరిపోస్తే పిల్లలకు అవే ఎక్కుతాయి బాడ్ లక్ ఏంటంటే చాలామంది తల్లులు మంచి విషయాలు కాకుండా స్వార్ధ పూరితమైన విషయాలు అసత్యాలు ఎక్కిస్తున్నారు
  • చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు డాక్టర్ గారు.😊
  • @Latha354
    మీరు ఏ విషయమైనా చాలా బాగా చెప్తారు డాక్టర్ మీరంటే చాలా ఇష్టం మీ మాటలు ఇంకా ఇష్టం నేను పాటించి బాగుపడటానికి కూడా
  • మనదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలి...
  • @SreePoco
    Wow....vine koddhi vinalanipistundhi... chuse koddhi malli malli chudalanipisthundhandi dr gaaru.... I just come across ur video accidentally two days before... there I hooked up... almost seen more than 100 videos in 2 days... chaalaa neat gaa clear gaa lay man ku kuda ardhamayyelaaa...baagaa explain chesthunnaru...omg...your smile too attractive... edho oka saku tho మీతో appointment thiskoni o sari mitho direct ga matladi thanks cheppalanundhi... u r educating people a lot🙏👍👌👌👌
  • ప్రజల. ఆరోగ్యం కోరుకొనే మీ లాంటి డాక్టర్స్ వైద్య మంత్రిని కలిసి ప్రజల కొరకు నిలబడితే బాగుంటుంది sir. గాడ్ bless you andi.జల
  • @user-ih4is8qs3u
    Namastee sir మీరు అందిస్తున్న సమాచారం అద్భుతం sir ... మిమ్మల్ని కలవాలి అంటే ఎలా sir plz sir
  • yes you are correct sir, I am an English teacher. Now and then i suggest my students what’s good food & what’s bad food. Some students changed their food habits 🙏🙏💐💐
  • 👌👏sir మీరు సన్నగా ఎలా ఉన్నారో, మీ ఫాలోవర్స్ కీ చెపితే ఫాలో అవుతారు.🌺
  • సార్ నమస్కారం ఈ మధ్య చైనా లో మధుమేహానికి పూర్తి చికిత్స మరియు శాశ్వతంగా తగ్గించడానికి కొత్త చికిత్స ఏదో వచ్చింది అని విన్నాం దాని గురించీ కూడా ఒక వీడియో లో వివరించగలరనీ మనవి 🙏
  • @krishkittu3997
    మీలాంటి సమాజం మీద బాధ్యత ఉన్న doctors అందరూ అసోసిషన్ పెట్టీ Atleast 3 months once okko sari okko perticular health issue నీ అడ్రస్ చేస్తూ టిప్స్ అండ్ కేర్ ఎలా తీసుకోవాలో explain చేస్తే బాగుంటుంది..
  • Chala baga chepparu. Pillalaki school lo alavatu cheyadam nenu ikkada kuda chusanu, manchi idea. Thanku Dr babu
  • @nijamnippu7610
    డాక్టర్ గారూ అమెరికాలో " ట్విన్ టవర్స్ " ని‌ కూల్చిన " పైలట్లకు మీరు చెప్పినట్లే , మీరు అమెరికా టవర్స్ ని‌ కూల్చి ,నష్టపరుస్తే అల్లా మిమ్ములను స్వర్గానికి చేరుస్తాడు ,మీతో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా మోక్షం పొందుతారు అని చెప్పివుంటాడు ,ఆ " లాడెన్ " , మీరు చెప్పిన తరువాత గుర్తొచ్చింది .