వారాహీ అమ్మని ఎవరు పూజించకూడదు, ఎవరు పూజించాలి? | Who should not worship Varahi? | Nanduri Srinivas

Published 2024-07-02
- Uploaded by: Channel Admin

About Varahi by Sri Samavedam Shanmukha Sarma garu
(Watch the video from 10 minutes onwards)
   • #శ్రీ వారాహి దేవి విశిష్టత || సమన్వయ ...  

About Varahi by Sri Vaddiparti Padmakar garu
   • Sri Varahi Navaratrulu | Varahi Navra...  

Q) When are Varahi navaratris in 2024? : 2024 లో వారాహీ నవరాత్రులు ఎప్పుడు?
A) 6 /Jul/2024 to 15/Jul/2024 (ఈ సారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి )

Q) ప్రాణ ప్రతిష్ఠ చేశాకా పటం కదపవచ్చా?
   • ప్రాణ ప్రతిష్ఠ చేశాకా దేవుడి పటం కదుప...  

Q) పూజ PDF, Demo వీడియో ఎక్కడున్నాయి? Link for Puja Demo & PDF
A) All videos are given in the below play list. Please check.
   • వారాహీ ఆరాధనా రహస్యాలు  - Varahi Pooja  

Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.

Q) ఇంట్లో పితృదేవతల తిథి ఉంటే ఆ రోజు పూజ ఛేయవచ్చా?
A) పితృ దేవతల తిథి రోజు వాళ్ళని పూజిస్తే సరిపోతుంది. మిగితా పూజల అన్నిటి ఫలితమూ ఆ రోజు తిథి చేస్తే వచ్చేస్తుంది

Q) బెల్లం పానకం ఏం చేయాలి?
A) తీర్థంలా తాగేయాలి

Q) వారాహీ నవరాత్రులు సోమవారం (15/Jul) పూర్తి అవుతాయి. ఆ రోజే పూజ అయ్యాకా ఉద్వాసన చెప్ఫేయవచ్ఛా?
A) చెప్పేయవచ్చు

Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?
A) సాయంత్రం 7 PM తరువాత ఎప్పుడైనా చేయండి

Q) 9 రోజులు కుదరకపోతే?
A) ఎన్నాళ్ళు కుదిరితే అన్ని రోజులు చేయండి

Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా? నవరాత్రులు అయ్యాకా పటం ఏం చేయాలి?
A) తప్పక పెట్టుకోవచ్చు. నవరాత్రులు అయ్యాకా కూడా మందిరంలో ఉంచుకోవచ్చు. చోటు లేకపోతే లోపల భద్ర పరచి మళ్ళీ పూజలు వచ్చినప్పుడు తీసుకోండి

Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా? రోజూ తల స్నానం చేయాలా?
A) అవసరం లేదు.

Q) నవరాత్రుల్లో మధ్యాహ్నం భోజనం చేయవచ్చా?
A) చేయవచ్చు, సాత్విక ఆహారం మాత్రమే తినండి

Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు

Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే నవరాత్రులు చేయకండి

Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
ఏటి సూతకం అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు వినండి.
   • ఏటి సూతకం అంటే ఏమిటి? ఎవరెవరు పాటించా...  

Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన రోజు మానేయండి

Q) వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి?
A) Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి.

Q) ఈ పూజ ఉదయం చేయవచ్చా? Can we do this in the morning
A) తంత్ర శాస్త్రం ప్రకారం రాత్రి వారాహీ శక్తిని ఆరాధించే అనువైన సమయం. అప్పుడు చేయడమే మంచిది.
"వారాహీ కవచం దివ్యం త్రి సంధ్యం యః పఠేన్నరః "
అని త్రిలోచన ఋషి వారాహీ మంత్ర ద్రష్ట చెప్పారు. అందువల్ల రాత్రి కుదరకపోతే ఉదయం కవచం చదువుకోండీ
---------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#navratri #navratrispecial #navaratri #navarathri
#varahi #vaarahi #varahidevi

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
[email protected]

All Comments (21)
  • వారాహి పూజ ఎంత గొప్పదో పవన్ కళ్యాణ్ గారి గెలుపు తెలుపుతుంది 🌺🙏
  • చాలా మంది కి ఎక్కువగా ఉన్న అపోహ అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి మనం పూజించకూడదు అని ఎక్కువ మంది చెప్తున్నారు.. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసురలకి అమ్మ ఉగ్రం భక్తుల కి అభయప్రదాయని ☺️అమ్మ కి పిల్లల పై కోపం ఉంటుందా
  • @sailaxmit5896
    చల్లని తల్లి వారాహి దేవి అందరినీ చల్లగా చూడు తల్లి అందులో మేము కూడా ఉండాలి తల్లి
  • అమ్మా పిలవకుండానే #స్వప్న_దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మవి 🙏 అయినా #కోరికల_చిట్టా_వ్రాసుకున్న #నా_అజ్ఞానాన్ని_మన్నించు_తల్లి🙏🙏 ధర్మ బద్ధమైన ఏ కొరికైనా ఇట్టే నెరవేర్చే మహా శక్తివి పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించు వారాహి🐗 శ్రీ వారాహ్యై నమః
  • @UmeshHarsha
    అమ్మ వారాహి నవరాత్రులు ఈ సారి కూడా బాగా జరగాలి అని ఎటువంటి ఆటంకాలు రాకుండా సక్రమంగా జరగాలి అని దీవించండి తల్లి 🙏🙏 జై మా వారాహి నమః 🙏🙏🌸🌸
  • @Naperumanu
    వారాహీ నవరాత్రులు కోసం మీరు చెప్పిన తర్వాత నాకు చాలా ప్రేరణ కలిగింది.. కానీ నాకు కొన్ని అసౌకర్యాలు వలన ఇంట్లో చేసుకోవడం కుదరట్లేదు అందుకే నేను ప్రతి రోజూ వెళ్ళే శివాలయం లో గురువు గారికి చెప్తే ఇద్దరం ఆలయం లో చేసుకుందాం అన్నారు... తరువాత మాతో ఒక పది మంది కలిశారు.. జై వారాహీ 🙏
  • వారాహి అమ్మా పూజ చాలా గొప్పది అన్ని కష్టాలు తొలగిస్తుంది నిర్మల మనసు తో పూజచేయాలి భూదేవి శ్రీదేవి స్వరూపమే వారాహి మాత లలిత పరమేశ్వరి అమ్మ సైన్యాధ్యక్షురాలు అమ్మ మంత్ర నైట్ ఎలెవెన్ టైమ్స్ చేయండి డైలీ
  • @beunique6445
    నమస్కారం గురువుగారు..... నేను 3years నుండి చేస్తున్న వారహి నవరాత్రులు.... ఇంట్లో ఉన్న లక్ష్మి ఫోటో కి చేసుకుంటున్న.... ఆ but ఆ 9days..... కళ్ళు మూసుకున్న తెరిచినా ఆ వారహి తల్లీ రూపమే ఉంటుంది... నా ఫోన్ wall paper ఆ తల్లీ ఫోటో పెట్టుకున్న.,... నాకు ఆ తల్లీ ఏమి ఇవ్వాలో అవి ఇచింది శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
  • మీరు ఇంత పద్ధతిగా చక్కగా చెబుతూ ఉంటే మీ గురించి అలా మాట్లాడుతుంటే చాలా బాధనిపించింది వారాహి అమ్మవారు లలితాదేవి మరో స్వరూపమే అమ్మని పూజించాలి అన్న ఆరాధించాలని అమ్మ గురించి మాట్లాడాలన్నా అమ్మ అనుగ్రహం లేకపోతే సాక్ష్యం కాదు యద్భావం తద్భవతి జై వారాహి❤😔🙏
  • నమస్కారం గురువుగారు 🙏 వారాహి తల్లి మహిమగల తల్లి . మా ఇంట్లో నా భార్య ఆ వారాహి తల్లి ప్రియ భక్తురాలు. మా ఇంట్లో చాలా పెద్ద మిరాకిల్ జరిగింది. వారాహి అమ్మవారికి చెప్పిన 5 నిమిషాల్లో జరిగింది.. ఓం వారాహి దేవి నమః
  • Meeru చెప్పింది నిజమే... నేను చదువుకొనే time లో హాస్టల్ లో అమ్మవారి స్తోత్రం రోజు క్రమం తప్పకుండ రాత్రి 11 సార్లు చేసేవాడిని.... నాకి కోపం ఎక్కువ సడన్ గా చిరాకు కోపం వస్తాది... నా ఫ్రండ్స్ ని కొన్ని సార్లు అనకూడని మాటలు అనేవాడిని.... అలా నేను నా కోపం ని కంట్రోల్ చేసుకోలేకపోవడం తో అమ్మవారు నాకి దూరం అయ్యారు... మేల్లిగా స్త్రోత్ర పఠనం ఆపించేసింది నాతో.... మళ్ళీ ఎన్ని సార్లు క్షమాపణలు చెప్పుకొన్నానో.. ఇప్పుడు మెల్లగా దగ్గర అయితుంది.... 🙏🏻
  • మీ ద్వారా వారాహి అమ్మ వారి గురించి తెల్సుక్కున్నాను అలాగే పూజ కూడా చేయాలని అంకున్నాను. కృతజ్ఞతలు బాబు.
  • గురువుగారు, మిమ్మల్ని నమ్మి చేసిన వారికి ఎప్పుడూ కొంగు బంగారమే కానీ నష్టం లేదు. ఇది నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. మీరు చెప్తూ అంటే తన్మయత్వం లోకి వెళ్లి పదే పదే విందాం అనిపిస్తూ ఉంటుంది. ఉపకారం పొందాను కాబట్టి చెపుతున్నాను. మీరు నమ్మకం గా చెప్పింది చేస్తే ఎంతో ఫలితం వచ్చి తీరుతుంది. మీకు ఆ ఉపాసన బలం ఉంది ఎందుకంటే ఫలితం అనుభవించిన వాడిని ఒక స్తోత్రం లో కాబట్టి చెపుతున్నాను. మిరు చెప్పేవి హాయిగా చేస్తాను.
  • మీరు చెప్పిన మాటలు నేరుగా మా స్థాయి వాళ్ళకి కూడా అర్థమవుతాయి గురువు గారు.... ఇది నిజంగా మా అదృష్టం.... మేము గురువుని వెతుక్కునే బుదులు గురువుగారే మా ముందుకు వచ్చి మా మూర్ఖత్వానికి పోగొడుతున్నారు... అందుకు మేము రుణపడి ఉన్నాము...ధన్యవాదాలు గురువు గారు
  • కొంతమంది వారహి దేవత ని పూజించడం మంచిది కాదని చాలా నియమాలు పాటించాలి అని లేదంటే చాలా ప్రమాదం అని యూట్యూబ్ లో చెప్తున్నారు మీరు చాలా వివరణ గా చెప్పేరు ధన్యవాదములు
  • గురువు గారు,మీరు రామాయణం,మహాభారతం,మన పురాణాలు అనితినిబోక ప్లేలిస్ట్ చేసి మా లాంటి విద్యార్థులు (నేను విద్యార్థిని -వయస్సు 19)కి చాలా ఉపయోగముంటుంది అంది.దయచేసి ఈ వ్యాఖ్యని మీరు చూసి ప్రత్యుత్తరం ఇవగలరు.శ్రీ విష్ణు రోపాయ నమః శివాయ
  • గురువు గారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺 అమ్మ వారాహి తల్లి నాకు ఏ కోరికలు వద్దు నువ్వే నాకు తల్లివి నా జీవితం నీ పాదాల చెంత. ఇంకా నాకు భయం ఎందుకు .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం శ్రీ వారాహి దేవి యే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🌷🌺🌷🌷 అమ్మ అమ్మ అమ్మ అమ్మ
  • హిందూపురం దగ్గర 5 కీలో మీటర్ల దూరంలో పరిగి గ్రామంలో సప్తమాతృకల ఆలయంవుంది అక్కడ ఆగుడిని పన్నాడమ్మ గుడి అంటారు అందులో వారాహి అ మ్మవారికి పూజలు చేస్తారు సప్తమాతృకల ఆలయం చాలా బాగుంటుంది గుడిలో పూజారి చక్కగా పూజ చేయాస్తారు అమ్మవార్ల అలంకరణ కన్నులపండుగా వుంటుంది
  • Nanduri garu.....thank you so much ఈ video చేసినందుకు.....nen ఈ year cheyali ani anukunnanu గానీ....chala sandehalu ఉన్నాను and intlo vallu yem antaro ani చాలా alochana...kani miru chepattu ammavaru natho pooja cheyinchukovali అనుకుంటే...amma దయ వల్ల అన్ని జరుగుతాయి ani....naku ఒక్కసారిగా mi మాటలు విన్న తరువాత kallalo nillu tirigayi......nenu అయినా pooja ki అన్ని ready chesukuntunanu...thank you very much ❤
  • అబ్బబ్బా ఎంత బాగా చెప్పారు. మీ అనుభూతి అందరికీ కలగాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుతూ శ్రీ మాత్రే నమః