వారాహి దేవి మంత్రం వింటే మీ కోరిక నెరవేరుతుంది మీరు ఎంత పెద్ద ఆపదలో ఉన్న అమ్మవారు మీకు తోడుగా ఉంటారు

Published 2023-06-29

All Comments (21)
  • @nanichinnu735
    అమ్మ వారాహి అమ్మ నా కష్టాలు తొలగించు తల్లి నికు నా శతకోటి నమస్కారలు జై వారాహి అమ్మ
  • మమ్ములను వేధించి,భాదించి,ఎంతొ మానశిక ఆనందం పొందుతున్న దుష్టుల పని పట్టి, వారికి తిరిగి మంచి ప్రవర్తనతో మసిలేటట్లు చేయి తల్లి మాకందరికీ,సుఖ శాంతులును ప్రసాదించు, వారాహీ మాతా!
  • అమ్మ నన్ను కాపాడు దయచేసి నేను చాలా కష్టము లో ఉన్నాను నీ అసిస్సు లు తప్పు నాకు ఇంకా ఏమి దారి లేదు తల్లి 😢
  • ఓం శ్రీవారాహి మాత్రేనమః తల్లి 2సంవత్సరాల నుండి కష్టం లో ఉన్నాను అంటే పది మంది చేత సహాయం చేయించాను తల్లీ నమ్మిన వారిని ఇంత మోసం చేస్తారు అని తెలియక సహాయం చేసి మానసికంగా శారీరకంగా అలసి పోయాను తల్లీ మీ అందరికీ నాసమస్య గురించి చెప్పకున్నాను తల్లీ ఎందుకు నన్ను కనికరించటంలేదో తెలియటంలేదు దయచూపు తల్లీ ఈ బిడ్డను కాపాడు తల్లి
  • @bharathi1315
    అమ్మ నాకు రావాల్సిన డబ్బులు వచ్చేటట్టు చూడు తల్లి వారాహి దేవియే నమః 🙏🙏😞😞😭💐
  • @krishnaveni7682
    💐💐అమ్మ వారాహి దేవి ఈ ఆర్థిక సమస్య నుండి కాపాడు అమ్మ 💐💐
  • @rukminidevi2414
    మాకు మనశ్శాంతి ప్రసదించు వారాహి దేవి తల్లీ
  • అమ్మా వారహి దేవి మతా! మాకు ఉన్న అనారోగ్యలను పూర్తిగా తగ్గించి ఆరోగ్యావంతమైన జీవితాన్ని కలిగించు తల్లి. జై వారహి మాత 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
  • అమ్మ వారాహిమాత మా కుటుంబానికి ఎప్పుడు ఏమి కావాలో మీరే చూడాలి తల్లి
  • ఓం గిరిచక్ర రాదరుడా దందానదా పురస్కరుతాయా నమః శ్రీ వరహి మాతా శరణం శరణం శ్రీ మాత్రే నమః నాకు గల భూములయందు శత్రువులు సమస్య నివారణ చేయండి తల్లి 🙏💐🙏🌷🙏💐🙏🌷
  • @vanamvasanth4598
    ఓం గిరిచక్ర గధారూడ దండనాఆథ పురస్క్ర తాయేనమః
  • @aba05lalitha93
    అమ్మ వరహి దేవి మమ్మల్ని సమస్యలు నుండి కాపాడు తల్లి
  • ఓంనమోవారాహీదేవినమోనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🌼🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • 🙏🙏ఓం కిరిచక్ర రధారూడ ధండనాదా పురస్కృతాయై నమః 🙏🙏
  • ఓంవారాహీదేవితల్లి మాకుటుంబసభ్యులకుమంచిఆయుఆరోగ్యాలుఐశ్వర్యాలనుప్రసాధించుఅమ్మమీఆశీస్సులుఎల్లవేళలాఉండాలమ్మ 🌺🌷🥥🍌🍌🙏🙏🙏
  • @vinodamadarapu2736
    అమ్మ వారాహీ మాత మాకు మాకుటుంబంలోని వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి జై వారాహీ మాత
  • అమ్మ వారహి దేవి మత నను ఆపదలో నుచి కాపాడమ.. నీకు 🙏🙏🙏🙏🙏
  • @RamaIthagoni-zh3fe
    అమ్మ పిల్లలు మంచి గా చదువు కోవాలి అమ్మ చెడు ధారికి పోకుండా చూడు అమ్మ మా బిజీనెస్ మంచి నడవాలి అమ్మ నీ పాదాలు పట్టుకొని అడుగత్తునూ అమ్మ 💐🙏🙏🙏🙏🙏💐
  • @gopalkatam7741
    ఓం హ్రీం శ్రీం హ్రీం వారయీ దేవీయే నమః
  • @kobulesu8453
    ఆమ్మ వారాహితల్లి నీ పాదాలకు ధన్య వాదములు తల్లి నా ఆర్థిక సమస్యలను తొలగించు. తల్లి